ఏమైంది ఈవేళ # ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే# వెంకటేష్ # త్రిష # old # songs # favourite |
|
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,వెంకటేష్ కథానాయకుడుగా 2007లో విడుదలైనది. ఈ సినిమా పేరు ప్రఖ్యాత పాత సినిమా మిస్సమ్మలోని ఒక పాట చరణం నుండి తీసుకొన్నారు. 267 థియేటర్లలో (కర్ణాటకలో 15, ఒరిస్సాలో3, విదేశాలలో 21 హాళ్ళతో కలిపి) విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు
|