♫musicjinni

Folk Studio Episode 10 | పాటల పోటీ | MicTv

video thumbnail
#FolkStudio #FolkSongs #manglisongs
Folk Studio Episode 10
Folk Studio Episode 10 | పాటల పోటీ | MicTv

మైక్ టీవీ, 10 టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఫోక్ స్టూడియో’ పాటల పోటీ ఈవారం కూడా మస్తు మస్తు పాటలతో ముస్తాబై వచ్చింది. ఒకరు పాడితే ఇసుర్రాయి తిరిగినట్టే ఉంటుంది. ఇంకొకరి గొంతులో చక్కని పలుకుంటుంది. మరొకరు పాడితే క్లాసికల్ సింగర్ పాడినట్టే ఉంటుంది. ఒక్కొక్కరి గొంతులో తెలియని మాధుర్యం ఉంటుంది. తేనెపట్టు పిండుకుని తాగినట్టు ఫీల్ అవుతారు. ఈ ఎపిసోడ్ చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటారా.. 60 ఏళ్ల కనకవ్వ తన బంగారంలాంటి గొంతుతో పాట పాడారు. పాట పాడటంలో ఆ తల్లిది ప్రత్యేక శైలి. ఆమె పాట విని కోయిల పాటకు తీర్మానం ఇచ్చేవాళ్లం కాదని న్యాయనిర్ణేతలు ఫిదా అయ్యారు. ఫోక్ స్టూడియో వేదికపై తీరొక్క పాటల పండగను చూసి ఆస్వాదించండి.

MicTv and 10tv presents Folk Studio-Paatala Poti,Season-1. A one of its kind folk music competition is which drew more than 3000 plus entries from across Telangana and Andhra Pradesh out of which only 48 entries were chosen to enter the competition. The selection process was performed in an interesting manner where the entries were screened and picked using a smart phone as a medium where the videos of their singing talent were sent to and based on which the selection was made. The event was graced by 3 of our in house judges Warangal Srinivas, Murali Madhu and Mittapalli Surender with a special guest every few episodes. Folk Studio - Paatala Poti showcases never heard before Telugu Folk Songs & the best of folk music talent from both the states. Enjoy!


LIKE | COMMENT | SHARE | SUBSCRIBE

Subscribe to MicTv for more videos:
http://bit.ly/2Ha0exW

► Like us on Facebook: https://www.facebook.com/MicTvin
► Visit Our Website: https://MicTv.in
► Follow us on Twitter: https://twitter.com/MicTvin
► Follow us on Instagram: https://instagram.com/MicTvin
► Circle us on G+: https://plus.google.com/+MicTvin
► Pin us on Pinterest: https://www.pinterest.com/MicTvin
► Watch us on: https://vimeo.com/MicTvin
► Watch us on: https://dailymotion.com/MicTv-in

#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Folk Studio Episode 12 | పాటల పోటీ | MicTv

Folk Studio Quarter Finals - 5 | పాటల పోటీ | MicTv

Folk Studio Semi Finals - 02 | పాటల పోటీ | MicTv

Folk Studio Semi Finals - 04 | పాటల పోటీ | MicTv

ఆదివాసులం మేం మూలవాసులం | Aadivasulam Memu Moolavasulam | Chiranjeevi | Folk Studio | MicTv

Folk Studio Episode 2 | పాటల పోటీ | MicTv.in

Folk Studio Episode 7 | పాటల పోటీ | MicTv

Folk Studio Quarter Finals -1 | పాటల పోటీ | MicTv

Puritithalli Noppulakannaa Adavithalli Manasu Goppadi | Mittapally Surendar | Folk Studio

Folk Studio Quarter Finals - 3 | పాటల పోటీ | Folk Studio

చిచ్చుబుడ్డి పట్టుకొని | Chichu budi pattukoni | Folk Studio | Rama Krishna | పాటల పోటీ | MicTv

గారాల బుల్లోడు గొల్లోల్లా పిల్లగాడు | Garala Bullodu Gollollaa Pillagaadu | Mangli | Folk Studio

నా కొడుకా మా నందిరెడ్డి | Na koduka Ma Nandi Reddy | Swathi | Folk Studio | MicTv

పాకాల చెరువెనకాల పాట | Folk Studio | పాటల పోటీ | Dharani | MicTv.in

Folk Studio Quarter Finals -2 | పాటల పోటీ | MicTv

Folk Studio Quarter Finals - 3 | పాటల పోటీ | MicTv

చింతమాను చిలకలారా కొమరవీధి జాతలారా | Chintamanu Chilakalara | Swathi | Folk Studio | MicTv

గెన్నెరామ గెన్నెరామ | Ginne Rama Ginne Rama | గొట్టె కనకవ్వ | Folk Studio | MicTv

Best Of Swathi | Folk Studio | Kadapa Sawathi | MicTv.in

పాటల పోటీ | Folk Studio Episode 6 | Folk Studio

పోతన్నా దున్నపోతన్నా దీనికున్నా బలమే ఏమన్నా | Warangal Srinu Song | Folk Studio - Telugu

రాత రాసే బ్రహ్మదేవుడా పాట | Folk Studio | Ratha Rase Brahma Devuda | Mittapally Srinivas | MicTv

కూర్చొని చెరిగె చేడ కురులపై | Koorchoni Cherige Chede Kurulapai | స్వాతి | Folk Studio | MicTv

ఆకాశాన నిచ్చెనేసి ఎన్నేలాయిలో | Aakashana Nichenesi Ennelailo | Swathi | Folk Studio | MicTv

పాటల పోటీ | Folk Studio Episode 3 | Folk Studio

Folk Studio Episode 6 | పాటల పోటీ | MicTv

గుంపు సింతల కాడ ఓయ్ రామా | భూతం రమేశ్ | Gumpu Sinthala kada | Bhootham Ramesh | Folk Studio | MicTv

Folk Studio Quarter Finals - 6 | పాటల పోటీ | Folk Studio

గుట్ట గుట్ట తిరిగేటోడా | Gutta Gutta Tirigetoda | Folk Studio | Shyamala | పాటల పోటీ | MicTv

Ulakave Palakave Srirama Raghave | ఉలకవె పలకవె శ్రీరామ రాఘవె | బైరగోని చంద్రం | Folk Studio | MicTv

Disclaimer DMCA