Vishwaroopam 2 Movie Faces Sensor Problems | Filmibeat Telugu |
|
Vishwaroopam 2 pre release review. Kamal Haasan and story are the biggest strength of the film.Kamal Haasan's Vishwaroopam 2 has garnered fairly positive reviews from the Indian and overseas premieres. People have liked the performance of the Ulaganayagan.
#Vishwaroopam2 #Vishwaroopam2prereleasereview #KamalHaasan #Indian #Ulaganayagan లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడో ఆయన చుట్టూ అదేస్థాయిలో వివాదాలు కూడా ఉంటాయి. సినీరాజకీయ వ్యవహారాల్లో కమల్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. తాజగా కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే విశ్వరూపం2 చిత్రానికి మిక్స్డ్ టాక్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో పలు సన్నివేశాలు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు వాళ్ళు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ |