Former Australian Cricketer Andrew Symonds Dies in Road Accident |
|
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ,ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ .......... కన్నుమూశారు. క్విన్స్ ల్యాండ్ లోని టౌన్స్ విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో............. ఆయన ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరగగా............సైమండ్స్ ప్రయాణిస్తున్న కారు రహదారిపై పలుమార్లు పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన సైమండ్స్ అక్కడికక్కడే............. మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా వివరించింది. 46 ఏళ్ల సైమండ్స్ ఆల్ రౌండర్ గా... ఆస్ట్రేలియా క్రికెట్ కు కీలక సేవలు అందించారు. ఆస్ట్రేలియా తరపును 26 టెస్టులు , 198 వన్డేలు ఆడిన సైమండ్స్ .., ఆ జట్టుకు రెండు ప్రపంచ కప్ లను అందించడంలో...... కీలక పాత్ర పోషించారు. సైమండ్స్ అకస్మిక మరణంపై క్రికెట్ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు
#EtvAndhraPradesh #LatestNews #NewsOfTheDay #EtvNews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh ☛ Follow us : https://twitter.com/etvandhraprades ☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh ☛ Etv Win Website : https://www.etvwin.com/ ----------------------------------------------------------------------------------------------------------------------------- |