Hero Nani Reaction About Jersey Movie National Award |
|
జెర్సీ సినిమాకు జాతీయ పురస్కారాలు రావటంపై హీరో నాని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు దక్కించుకోవటం సంతోషంగా ఉందన్నారు. మహర్షి సినిమాకీ జాతీయ అవార్డులు రావటంపై నాని సంతోషం వ్యక్తం చేశారు. B
|