Gopichand's Gautham Nanda Movie Teaser Release |
|
AMPM Live : గోపీచంద్ కథానాయకుడిగా నటస్తున్న చిత్రం ‘గౌతమ్ నంద’ టీజర్ విడుదలైంది. గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కన్పిస్తున్నారు. ఇందులో హన్సిక మధ్యతరగతి అమ్మాయిగా, కేథరీన్ డబ్బున్న అమ్మాయిగా కన్పిస్తున్నారు.
యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచాయి. సంపత్‌నంది దర్శకత్వంలో వస్తున్న ఈచిత్రానికి ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది -~-~~-~~~-~~-~- Please watch: "AMPM Live News Roundup || 24-08-2019 || Bulletin" https://www.youtube.com/watch?v=d57gDMfMBa0 -~-~~-~~~-~~-~- |