Trinayani Serial Fame Actor Chandrakanth Committed Suicide | త్రినయని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య |
|
బుల్లితెర నటుడు చంద్రకాంత్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మణికొండలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు డోర్ కర్టెన్ తో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్ కు వచ్చి చూడగా.. ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందగా...చంద్రకాంత్ కు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చంద్రకాంత్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ, కుటుంబ సమస్యల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8RS5O2ER6coKrig41U ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : https://www.facebook.com/ETVTelangana ☛ Follow us : https://twitter.com/etvtelangana ☛ Follow us : https://www.instagram.com/etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ ------------------------------------------------------------------------------------------------------------ |