TeluguChristionSong||DevuniMata||s.p.balasubrahmanyam||Yarragudlavijayam mastar||Vijay sures |
|
పాడినవారు
: స్వర్గీయ యస్.పి.బాలసుబ్రమణ్యం పాట రచయిత : కీ.శే.యర్రగుడ్ల విజయం మాస్టర్ ట్యూన్ : కీ.శే.బ్రదర్.రఘు మ్యూజిక్ : బ్రదర్.విజయ్ సురేష్.పాలేటి ఎడిటింగ్ : హల్లెలూయా రాజు Song Lyric : పల్లవి: దేవుని మాట- స్వీకరించుమా దాచుకొనుము-నీ మదిలోన ||దేవుని|| దేవునియందే జ్ఞానమున్నది ప్రార్థించుము నీ హృదయములోనా ||దేవుని|| 1చరణం: కనలేవా కన్నుల వినలేవా వీనుల ||కనలేవా|| పరమవేదమే వెదకి చూడుమా నీవె ధ్యానము జ్ఞానము సర్వము ఘనదైవమే ||దేవుని|| 2చరణం: తండ్రిఇచ్చు ఆదేశం- తల్లి చేయు ఉపదేశం ||తండ్రి|| మరువబోకుమా బ్రతుకు బాటలో నీవె మార్గము సత్యము జీవము ఘనదైవమే ||మార్గము|| ||దేవుని|| 3చరణం: కనలేవా శిలువనే వినలేవా స్వరమునే ||కనలేవా|| దరికిచేరగా పిలుచుచున్న ఆ ప్రభువుని సాగిపో వేగమే కలువరిగిరి దారిలో దేవుని మాట- స్వీకరించుమా దాచుకొనుము నీ మదిలోనా ||5|| Lyrics Eragudla Vijayam (Late) Singer S.P.BALASUBRAMANYAM Music Vijay Suresh Paleti EDit & VFX Hallelujah Raju Tabla Ganapathy, Kiran Rhythms Guinness Suresh Flut Naveen Sitar Shashi Violin Kalyan Studio: Ritu Digital Audio Lab, Chennai. Sound Engineer:Chinnapparaj. #latestteluguchristiansongs #spbalasubrahmanyam #christiansongs |