Karthikeya Entry in Nani Gang Leader Movie | Vikram Kumar | Anirudh | i5 Network |
|
Watch: Karthikeya Entry in Nani Gang Leader Movie | Vikram Kumar | Anirudh | i5 Network and also న్యాచురల్ స్టార్ నాని గ్యాంగ్ లీడర్ మీద టీజర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి . ఐదుగురు లేడీస్ తో నాని చేసే రివెంజ్ డ్రామాగా క్లారిటీ ఇవ్వడంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇందులో మరో యూత్ హీరో కార్తికేయ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ టీజర్ లో ఇతన్ని రివీల్ చేయలేదు. తాజాగా దీనికి సంబంధించిన ట్విస్ట్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network |