♫musicjinni

Le Le Durgamma Raa Raa Durgamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||

video thumbnail
Le Le Durgamma Raa Raa Durgamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||
song Lyrics :
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా

కంచిలోన కామాక్షివే అమ్మా దుర్గమ్మా , మధురలోన మీనాక్షి తల్లి దుర్గమ్మా
శ్రీశైలం భ్రమరాంభవే అమ్మా దుర్గమ్మా , అలంపురం జోగులాంబ తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా

కాశి అన్నపూర్ణవే అమ్మా దుర్గమ్మా , బాసరలో సరస్వతి తల్లి దుర్గమ్మా
కలకత్తా కాళివే అమ్మా దుర్గమ్మా ,శబరిమలై మంజుమాత తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా

మైసూరు చాముండివే అమ్మా దుర్గమ్మా , సమయపురం మారమ్మ తల్లి దుర్గమ్మా
బెజవాడ కొండపైన అమ్మా దుర్గమ్మా , కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా

ఆది పరాశక్తివే అమ్మా దుర్గమ్మా మా మీద జాలీ చూపవే తల్లి దుర్గమ్మా
దసర పండుగొచ్చింది అమ్మా దుర్గమ్మా మా పూజలందుకోవే నువ్వు తల్లి దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
లేలే లేలే లేలే దుర్గమ్మా , రారా రారా రారా దుర్గమ్మా
జై జై జై జై జై జై దుర్గమ్మా జైజైజై జైజైజై జైజైజై దుర్గమ్మా
జై జై జై జై జై జై దుర్గమ్మా జైజైజై జైజైజై జైజైజై దుర్గమ్మా

JAI VIJAYADURGA | DURGADEVI SUPERHIT SONGS | TELUGU DEVOTIONAL SONGS | JUKEBOX

Vijayavadalo Velisina Durgamma || Durga Devi Devotional Songs ||Telangana Folks

DURGAMMA KOLUPU DJ SONG PART 3 | NEW DJ SONGS 2023 | DUBBULA ASHOK | JANULYRI | MANAPALLEJEEVITHALU

Durgamma Full Song 4K | Devotional Folk Song | Neera | Still Vijay | Ramesh | Mani | VR Talkies

Kallaku Gajjelu Kattukoni Telangana Folk Dj Song | Dussehra | Durgamma Telugu Devotional Songs

Durga Devi Devotional Songs | Vepa Chettuku Uyyala Song | Latest Devotional Songs | Amulya DJ Songs

Chudu Chudu Durgamma | Kanaka Durgamma Songs | Durga Devi Songs Telugu | Durgamma Patalu

Amma Bhavani ( Dub Dandiya Mix ) Dj karthik fz Rasoolpura

Durgamma Charitra Part1 | Telugu Devotional Stories | Telangana Folks | Telangana Devotional Songs

#BEZAWADA DURGAMMA MAHIMALU #DURGADEVI SONGS #BHAVANI MATHA BHAKTI PATALU #JUKEBOX #telangana #Songs

Goddess Durga Devi Telugu Devotional Songs | Nee Mala Lona Folk Song | Lalitha Audios And Videos

JAI VIJAYADURGA | DURGADEVI SUPER HIT SONGS | BEST TELUGU DEVOTIONAL SONG |JAYASINDOOR ENTERTAINMENT

Goddess Kanaka Durga Devi Songs | Chuda Sakkani Thalli Song | Telugu Bhakti Songs | Mango Music

Ekkadunnavamma Durgamma Talli ఎక్కడున్నావమ్మా దుర్గమ్మ తల్లి Durgamma Songs Telugu | SriDurga Audio

Telugu Bhakti Patalu | Podiseti Poddulona Mahankali | Durga Devi Devotional Songs | Amulya DJ Songs

Durga Narathri Non Stop Songs || Durga Devi Devotional Songs || Telengana Folks

Aaduko Durgamma 2023 Song || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||

విజయవాడ దుర్గమ్మ సాంగ్స్ #అమ్మవారి శుక్రవారం పాటలు | విజయవాడలో వెలసిన దుర్గమ్మ l SriDurga Audio

Goddess Durga Devi Telugu Songs | Ammamma Maayamma Telugu Devotional Song | Amulya Audios And Videos

Maha Kanaka Durga | Vijayadasami special | With Durga Devi Alankaram | Srilalitha singer | Harsadjee

Devullu Songs - Maha Kanaka Durga - Ramya Krishnan, Nitya, Master Nandan - HD

అమ్మమ్మ దుర్గమ్మ#దుర్గమ్మ పాటలు l Story Of Lord Durgamma 2022# Durgamma Songs Telugu# SriDurga Audio

దీపాల కాంతుల్లో శ్రీ కనక దుర్గ | Deepalakanthuloo Sri Kanaka Durga | Ammorlu Bhakti

#ammalaganna mayyamma bejawada durgamma# durgadevi devotional ##bhaskarswamysongs#

Ammamma Maa Amma Durgamma Super Hit Songs | Disco Recording Company

అమ్మా నీ గుడిలో వెలిగే దీపాన్ని | దుర్గమ్మ పాటలు l కనకదుర్గమ్మ పాటలు అమ్మవారి పాటలుl SriDurga audio

Aigiri Nandini With Telugu Lyrics | Mahishasura Mardini | Durga Devi Stotram - Telugu Traditions

pampana simhadri durgamma sambaram 7732003677

విజయవాడలో వెలసిన దుర్గమ్మ | Vijayavadalo Velisina Durgamma | Friday Special Songs | Sri Durga Audio

🕉️Vijayawada Durgamma Songs👉Ammavari Bhakti Patalu Topic🙏DurgammaTelangana FolkSongs# SriDurga Audio

Disclaimer DMCA