Naga Chaitanya's Savyasachi Movie Acquires High Pre-Release Business | Filmibeat Telugu |
|
Naga Chaitanya Savyasachi rakes in Rs 10 crore even before release. Madhavan playing key role in this movie
#NagaChaitanya #Savyasachi అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం సవ్యసాచి. కథా బలంతో, థ్రిల్లర్ అంశాలతో చిత్రాన్ని నడిపించగల దర్శకుడు చందు ముండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సవ్యసాచి అనే టైటిల్ తోనే ఈ చిత్రం అందరిలో ఆసక్తి పెంచింది. నాగ చైతన్య సరసన ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకుంటున్న మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. తాజగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబందించిన వార్త ట్రేడ్ విశ్లేషకులని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ |