Namo Namo Shankara Lord Shiva Full Song | Singer Revanth | Happy Maha Shivaratri |
|
Namo Namo Shankara Song | శివరాత్రి పాట | Singer Revanth | Maha Shivaratri |Jabardasth Sudhakar | Suresh Surapaneni #namonamoshankarasong #namonamoshankara #singerrevanth #mahashivaratri #lordshiva #omnamahsivaya #jabardasthsudhakar
#indianidolrevanth#shivaratri #shivasongs Lord Shiva's Namo Namo Shankara Full Song Crew ================================ Singer : Revanth Lyrics,Tune & Direction : Suresh Surapaneni Music : Srinivasa Reddy Producer : Sunami Sudhakar ఓం నమః శివాయ.. నమో నమో శంకరా... నమః శివాయ శంకరా త్రినేత్రాయ శంకరా ... త్రిలోకాయ శంకరా సర్వేశ్వరాయ శంకరా... విశ్వేశ్వరాయ శంకరా కరుణించరా.. కాపాడరా.. శంకరా నమో నమో శంకరా... నమః శివాయ శంకరా భోలేనాధ శంకరా... కాశీనాధ శంకరా పరమేశ్వరాయ శంకరా ... లింగేశ్వరాయ శంకరా దయచూపరా.. దీవించరా.. శంకరా నమో నమో శంకరా... నమః శివాయ శంకరా ఆదియోగి శంకరా.. ధ్యానయోగి శంకరా లోకేశ్వరాయ శంకరా ... యోగేశ్వరాయ శంకరా మన్నించరా.. మమ్మేలరా.. శంకరా నమో నమో శంకరా ... నమః శివాయ శంకరా జఠాధరాయ శంకరా... గంగాధరాయ శంకరా మహేశ్వరాయ శంకరా... సురేశ్వరాయ శంకరా శరణంటిరా...శరణివ్వరా... శంకరా నమో నమో శంకరా ... నమః శివాయ శంకరా కైలాసవాస శంకరా... శ్రీశైలవాస శంకరా కాళేశ్వరాయ శంకరా... ముక్తీశ్వరాయ శంకరా మహిమచూపరా... ముక్తినివ్వరా...శంకరా నమో నమో శంకరా ... నమః శివాయ శంకరా........ Stay connected with us ---------------------------------------------------------------------------------------------- → Subscribe for Latest Videos: https://bit.ly/3apoJcA → Like us on Facebook: https://bit.ly/2OCDJLC → Follow us on Instagram: https://www.instagram.com/sunamisudhakar ---------------------------------------------------------------------------------------------- |