జగన్ పాదయాత్రకు విరామం | Break To YS Jagan Padayatra Due To Rain | CVR News |
|
#జగన్ పాదయాత్రకు విరామం | Break To YS Jagan Padayatra Due To Rain | CVR News
watch this video: https://youtu.be/nX4dE6rfDpE వై యెస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రకి తూర్పు గోదావరి జిల్లాలో బ్రేక్ పడింది. వర్షం భారీగా కురుస్తుండడంతో ఈరోజు జరగాల్సిన యాత్ర ఉదయం షెడ్యూల్ నిలిపివేస్తున్నట్లు పార్టీ సభ్యులు తెలిపారు . వర్షం వెలిసాక తదుపరి షెడ్యుల్ ప్రకటించనున్నట్టు వెల్లడించారు Subscribe to Us @ Youtube : http://goo.gl/OIHvom Facebook : https://www.facebook.com/cvrnewstv Website : http://www.cvrinfo.com Twitter :https://www.twitter.com/CVRNEWSTV Watch CVR News, the 24/7 news channel with exclusive breaking news, special interviews, latest updates on Politics, Movies, Sports and Current Affairs. |