♫musicjinni

YS Jagan Praja Sankalpa Yatra | Draksharamam ,East Godavari district | HIGHLIGHTS

video thumbnail
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో కొనసాగుతోంది. శుక్రవారం కోర్టుకు హాజరవ్వాల్సి ఉండడంతో పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. శనివారం రామచంద్రాపురంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో టీడీపీ,కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరనున్నట్లు సమాచారం.

Subscribe to Us @ Youtube : http://goo.gl/OIHvom
Facebook : https://www.facebook.com/cvrnewstv
Website : http://www.cvrinfo.com
Twitter :https://www.twitter.com/CVRNEWSTV


Watch CVR News, the 24/7 news channel with exclusive breaking news, special interviews, latest updates on Politics, Movies, Sports and Current Affairs.
Disclaimer DMCA