Nee Uniki Lyrical Video Song | Lakshmi's NTR | RGV | Kalyani Malik | Madhura Audio |
|
Kindly Subscribe to Madhura Audio for latest songs & Movie updates. Click here - https://goo.gl/YNjRZq
Watch Nee Uniki Lyrical Video Song From Lakshmi's NTR Movie. #LakshmisNTR #RGV #KalyaniMalik #SiraSri #NeeUnikiLyricalVideoSong Movie: Lakshmi's NTR Banner: GV Films Presentation Producers: Rakesh Reddy, Deepthi Balagiri Directors : Ram Gopal Varma , Agasthya Manju Starring : P Vijay kumar, Yagna Shetty, SriTej Music: Kalyani Malik Singer : S.P. Balasubramaniam Lyrics: Sira Sri Music Label : Madhura Audio Nee Uniki Song Lyrics : నీ ఉనికి నా జీవితానికి అర్థం నీ రాకయే నాకు స్వర్గ తుల్యం నీ కవితలే పూలగాలుల గంధం నీ మాటలే నాకు స్నేహ గ్రంథం పల్లవి: విరిసే ఈ బంధం కురిసే మకరందం వెలిగే దీపం- మిగిలే నేస్తం- నువు నా సర్వస్వం చరణం-1: కిరణానికి ఉదయం లాగ కవనానికి భావం లాగ హృదయానికి చలనం నాకు నీవేలే; కదనానికి విజయం లాగ కథనానికి గమ్యం లాగ మనసుకి నీవే కదా; విరిసే జీవితం మురిసే సంగమం తుదేలేని ఓ సంబరం //విరిసే ఈ బంధం// చరణం-2: గగనానికి విశ్వం లాగ పవనానికి భువనం లాగ ఇక ఎపుడూ నిలయం నాకు నీలోనే ఎద గదిలో శబ్దం లాగ మది గుడిలో దీపం లాగ తలపున నీవే సుమా; అహహా ఈ క్షణం సతతం సుందరం సరేలేని మధురామృతం //విరిసే ఈ బంధం// For more latest Telugu Movie Songs, Video Songs and Jukeboxes : ►Subscribe us on YouTube: https://goo.gl/AQxHlX ►Like us: http://www.facebook.com/madhuraaudio ►Follow us: http://www.twitter.com/madhuraaudio |