♫musicjinni

F3 Postponed Along With Bheemla Nayak || Pawan Kalyan || Victory Venkatesh

video thumbnail
F3 Postponed Along With Bheemla Nayak || Pawan Kalyan || Victory Venkatesh

#F3 #BheemlaNayak #PregnyaEntertaimement

ఒకదాని వెనకాల మరొకటి.. క్యూ కట్టిన సినిమాలు!
F3 Postponed Along With Bheemla Nayak
===================================
ఒక పెద్ద సినిమా రిలీజ్ మారితే ఆ తరువాత బరిలోకి దిగాల్సిన చిత్రాలు రిలీజ్ డేట్ లు కూడా మారాల్సిందే. ఇప్పుడు టాలీవుడ్ లో అదే జరుగుతోంది. పవర్ స్టార్ పవన కల్యాణ్ నటించిన మాసీవ్ ఎంటర్ టైనర్ `భీమ్లా నాయక్`. రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేని అందించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ సాగ్స్ ఇప్పటికే నెట్టిం రికార్డులు సృష్టిస్తున్నాయి.

మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా రూపొందిన ఈ మూవీని సంక్రాంతి బరిలో జనవరి 12న నిలపాలని మేకర్స్ చాలా రోజులుగా చెబుతూ వస్తున్నారు. అధికారికంగా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. అయితే అనూహ్యంగా సంక్రాంతి బరిలో పోటీ వుండటం.. పెద్ద సినిమాలు పోటీపడుతుండటంతో `భీమ్లా నాయక్` ని సంక్రాంతి రేస్ నుంచి తప్పించారు. అయితే దీని ప్రభావం మిగతా సినిమాలపై పడింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టుగా మంగళవారం డేట్ ని కూడా ఫైనల్ చేశారు.

Pregnya Entertainment Telugu is YouTube Channel and All Tollywood events and news like audio releases, press meets, success parties, exclusive interviews and live hangouts with your favourite stars. Everything about Telugu movies like posters, motion posters, first looks, teasers, trailers,promos, songs, jukeboxes, lyric videos, spoofs and scenes. Special attractions like Meet the star, Celebrity Interviews and many more.


Our Channels :

Pregnya Media : https://www.youtube.com/c/PregnyaMedia
Pregnya Entertainment : https://bit.ly/3IgevKt
Pregnya Bhakthi : https://bit.ly/31lS31T
Pregnya Kids : https://bit.ly/3Dl9fBF
Pregnya Kitchen : https://bit.ly/3lw1OBg
Pregnya Productions : https://bit.ly/3ohClxm

Visit Our Website: https://pregnyamedia.com/

Follow Us On
FB :https://www.facebook.com/Pregnya-Entertainment-101898802326976/
Instagram : https://instagram.com/pregnyaentertainment?utm_medium=copy_link

F3 Postponed Along With Bheemla Nayak || Pawan Kalyan || Victory Venkatesh

Disclaimer DMCA