Jabilamma neeku antha kopama |
|
Jabilamma Neeku Antha Kopama || Song || Pelli ||
Pelli S.A.Raj Kumar Gaaru Sirivennela Sitarama Sastry Gaaru S.P.Balasubramanyam Gaaru చిగురు పెదవి పైన చిరు నవ్వై చేరాలనుకున్నా చెలియ మనసులోన సిరి మువ్వై ఆడాలనుకున్నా ఉన్న మాట చెప్పలేని గుండెలొ విన్నపాలు వినపడలేదా హారతిచ్చి స్వాగతించు కల్లలో ప్రేమ కాంతి కనపడలేదా మరి అంత దూరమా కలలు కన్నా తీరమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా |