Panjaa Title song | Pawan Kalyan | TELUGU LYRICS |
|
Panjaa Title song | Pawan Kalyan | TELUGU LYRICS
My Mail ID: motivatedfittube@gmail.com LYRICS నీ చుర చుర చుర చూపులే పంజా .. సల సల సల ఊపిరే పంజా .. నరనరమున నెత్తురే పంజా.. అణువణువునా సత్తువే పంజా .. అదుపెరుగని వేగమే పంజా అదరని పెను ధైర్యమే పంజా .. పెదవంచున మౌనమే పంజా .. పదునగు ఆలోచనే పంజా ... చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడదా రేపటి కాంతి ... ఆకాశం నీ పంజా అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా ... ఆవేశం నీ పంజా ... అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యం గా ... ఆటుపోటు లేనే లేని సాగరమే ఉంటుందా ..? ఎత్తు పల్లం లేనే లేని రహదారు అంటూ ఉందా ..? ఆకురాలని కొమ్మరెమ్మలు చిగురయ్యే వీలుందా ..? ఏదేమైనా తుది వరకు ఎదురీత సాగాలి గా ... అడుగడుగు అలజడి గా... నీ జీవితమే నీ సేత్రువు కాగా .. బెదిరించే ఆపదనే .. ఎదిరించే గుణమే గా పంజా ... ఆకాశం నీ పంజా అది గెలవాలి అసలైనా గుండె దమ్ము గా ... ఆవేశం నీ పంజా ... అడుగెయ్యాలి చేడునంతం చేసే చైతన్యం గా ... చుర చుర చుర చూపులే పంజా .. సల సల సల ఊపిరే పంజా .. నరనరమున నెత్తురు పంజా .. అణువణువునా సత్తువే పంజా .. అదుపెరుగని వేగమే పంజా అదరని పెను ధైర్యమే పంజా .. పెదవంచున మౌనమే పంజా .. పదునగు ఆలోచనే పంజా ---------------------Disclaimer--------------------- Copyright Disclaimer Under Section 107 of Copyright Act 1976, Allowance is made for "fair use" for purposes such as criticisms, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use I do not own anything. All credits go to the right owners. |