♫musicjinni

LAALI LAALI - Indira Movie - Instrumental Music - #arvindswamy #anuhasan #arrahman #relaxingmusic

video thumbnail
Song: Laali Laali
Movie: Indira
Artist Name: Arvind Swamy, Anu Hasan
Singer: Hariharan
Music Director: AR Rahman
Lyricist: Sirivennela Seetarama Sastry
Music Label : Lahari Music


లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా వేణు గానం
కళ్ళు మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా
ఆ ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంత వేళ

లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం

స మ గ ప ప మ ప మ
గ రి గ రి స ని
స మ గ ప ప మ ప మ
స మ గ ప ప మ ప మ
గ రి గ రి స ని
స మ గ ప స ర మ
ఆ ...
గ మ ద ద మ ని ని ద
స రి స ని ద ప
గ మ ద ద మ ని ని ద
గ రి స ని ద ప మ ద

ఏటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళసాగే
స రి గ రి గ గ రి గ ప మ గ
ఎదో అంటుంది కోయల పాట రాగం ఆలకించారా
స రి గ రి గ గ రి గ ప మ గ
అన్ని వైపులా మధువనం పూలు పూయదా అను క్షణం
అణువణువునా జీవితం అందచేయదా అమృతం


లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరూ నిదుర పోరే
చిన్నపోదా మరి చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే
అంత చేదా వేణు గానం #Indira
Disclaimer DMCA