♫musicjinni

"Mahanati " : Celebrities Shower Praises on Keerthy Suresh for Getting National Award //CV9 News

video thumbnail
‘మహానటి’ ద్వారా సావిత్రి పాత్రను వెండితెరపై అంతే గొప్పగా పోషించిన నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. సావిత్రి

జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’లో టైటిల్‌ పాత్ర పోషించిన కీర్తి సురేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి

జాతీయ స్థాయి ఉత్తమనటి పురస్కారం లభించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగానూ ‘మహానటి’ ఎంపికైంది. మహానటి సినిమాకు

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ విభాగంలోనూ అవార్డు వరించింది. ఈ మేరకు 2018 ఏడాదికిగాను ప్రతిష్ఠాత్మక 66వ జాతీయ చలనచిత్ర

అవార్డులను శుక్రవారం ప్రకటించారు. మహానటి సావిత్రి నటనా కౌశలం గురించి ఎన్నెన్నో గొప్ప కథలు. ‘ప్రేమ, విషాదం ఒకేసారి కళ్లలో

కనిపించాలి.. విషాదమేమో కరిగి కన్నీరై ఒకే కంట్లోంచి రావాలి.. అదీ గ్లిజరిన్‌ లేకుండా’ అని దర్శకుడు చెబితే.. ‘ఎన్ని కన్నీటి బొట్లు

కార్చాలి’ అని అడిగి మరీ సరిగ్గా అన్నే చుక్కల కన్నీటితో విషాదం పలికించి ఔరా అనిపించిన మహానటి ఆమె! అంత గొప్ప నటి యొక్క

జీవిత చరిత్రను కళ్ళకుకట్టినట్లుగా..చూపిస్తూ ప్రేక్షల మనసును దోచుకుంది కీర్తి సురేశ్‌.మహానటి చిత్రంతో తన నటనా రంగానికే వెన్నె

తెచ్చింది కీర్తి సురేశ్.ఈ మహానటి చిత్రం కీర్తి సురేశ్ కు తన జీవితంలో స్థిరస్తాయిగా నిలిచిపోతుందనే చెప్పుకోవచ్చు.

YS Jagan Davos Trolls #ysjagan #appolitics ycp trolls YCPLatestTrolls Latest Shorts

#CMJagan #YSBharati #UgadiCelebrations #ytshorts #sakshitvlive

#CMJagan Fires on #PawanKalyan #Chandrababu #Dattaputrudu #YoutubeShorts #Shorts #SakshiTVShorts

Election Results With Prannoy Roy: Andhra Pradesh Chooses Jagan Reddy, Naidu Decimated

CM YS Jagan And Kodali Nani Funny Conversation | CM Jagan Tirupati Tour | @SakshiTVLIVE

CM YS Jagan Convoy Visuals || YSRCP Plenary 2022 || Sakshi TV Live

CM YS Jagan Denduluru Siddham Public Meeting Drone Visuals| Eluru District @SakshiTVLIVE

Public Talk On Ys Jagan Ruling | Chandrababu | Pawan Kalyan | Modi | Nara Lokesh | PDTV News

Chandrababu Naidu Confirms the Relation Between Pawan Kalyan Janasena, Jagan YCP & BJP | YOYO TV

Dr Bala Analysis | Ys Jagan | Chandrababu | CM KCR Comments On New Party in AP | Ys Sharmila | PDTV

#shorts | కొడాలి నాని వెంట్రుక తో సమానం పవన్ కళ్యాన్ | Janam Mata

Prof K Nageshwar Analysis on TDP Manifesto | Nara Chandrababu Naidu | CM Jagan | CP NEWS

Key Statement on AP Special Status | Modi | Amit Shah | Ys Jagan | Ks Prasad | Chandrababu|PDTV News

Common Man Reaction On #YsJagan Cases Issue | #Chandrababu | Public Talk | PDTV News

Common Man About Fake Campaign | Ys Jagan | Chandrababu | Pawan Kalyan | Public Talk | PDTV News

CM Jagan Power 💪💪💪| YS Jagan Style | #shorts | CP News

Ys Jagan Reaction on Balakrishna House Incident | Chandrababu | 6 Minutes 30 Headlines | Modi | KCR

Public Talk | Common Man Sensational Comments On Ys Jagan Ruling | Chandrababu | PDTV News

Common Man Sensational Comments on Raghu Rama Raju | Ys Jagan | Public Talk | Chandrababu |PDTV News

Kuppam TDP Candidate Changed | Ys Jagan | Chandrababu | కుప్పం టీడీపీ అభ్యర్థి మార్పు? | PDTV News

Common Man About 3 Capitals | Public Talk | Ys Jagan Ruling | PDTV News

Ys Jagan | Chandrababu | Pawan Kalyan | KCR | 6 Minutes 30 Headlines | Nara Lokesh | PDTV News

AP CM Ys Jagan Key Decision On Vangaveeti Radha Security | రాధాకి భారీ భద్రత.. జగన్ కీలక నిర్ణయం..

Minister Lokesh Babu Speech in AP Assembly on Water Problems | CM Chandrababu Naidu | YOYO TV

Big Breaking | Ys Jagan Kadapa Tour | జగన్ కడప పర్యటన షెడ్యూల్ | PDTV News

Ys Jagan | M. K. Stalin | KCR | Political Analyst Ks Prasad | Modi | Chandrababu | PDTV News

YCP MLA Fire on False Rumors | Chandrababu | Ys Jagan | TV5 | ABN | YSRCP Party | PDTV News

#shorts | Common Man About Nara Lokesh Padayatra | Janam Manam

Telangana Minister Talasani Srinivas Yadav Praise On AP CM Ys Jagan Govt | PDTV News

Ex Home Minister Mysura Reddy Shocking Comments On YS Jagan Alliance For 2024 Elections | CP News

Disclaimer DMCA