♫musicjinni

లోకేష్, బాబు ల పై ఎన్టీఆర్ మామ సింహం లా గర్జించాడు..Narne Srinivasa Rao On Chandrababu..Nara Lokesh

video thumbnail
►►PLEASE SUBSCRIBE :
https://www.youtube.com/channel/UCS_w1H201dGL2toB6YoHtew?sub_confirmation=1

narne srinivasa rao Reveals Secret How Nara Lokesh Pass 10th Class Exam...

లోకేశ్ టెన్త్ క్లాస్ ఎలా పాసయ్యాడో చెప్పమంటారా? నార్నే శ్రీనివాసరావు

టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ పదో తరగతి ఎలా పాస్ అయ్యాడో తనకు బాగా తెలుసని వైకాపా నేత నార్నే శ్రీనివాస రావు చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ పదో తరగతి పాస్‌ కావడానికి ఏం చేశాడో నాకు తెలుసు. లోకేశ్‌ పాసయ్యేందుకు మంత్రి నారాయణ ఎలా సహకరించాడో కూడా తెలుసు. అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు ఎంత ముట్టచెబుతున్నాడో కూడా తెలుసు. చంద్రబాబు తన పాల డెయిరీని నిలబెట్టుకోవడానికి మిగతావారిని ఎలా నాశనం చేశాడో తెలుసు. ఏపీ ప్రజలను కోరుకుంటున్న చంద్రబాబు నమ్మొద్దు. చంద్రబాబు కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన వ్యక్తి. మళ్లీ కాంగ్రెస్‌కే టీడీపీని తాకట్టు పెడతాడు. ఒకసారి ప్యాకేజీ అని, ఇంకోసారి ప్రత్యేక హోదా అని పూటకో మాట మారుస్తున్నాడు అంటూ ధ్వజమెత్తారు.

అదేసమయంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని రాష్ట్రానికి అద్భుతమైన ముఖ్యమంత్రిని అందించబోతున్నామన్నారు. వైఎస్‌ జగన్‌ వల్లే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నార్నే స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ బీసీలకు కూడా పెద్దపీట వేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌, వైఎస్సార్ మాదిరి సుపరిపాలన చేస్తారని అన్నారు.

'చంద్రబాబు పచ్చి మోసగాడు. సొంత తమ్ముడికే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశాడు. తమ్ముడిని గొలుసులతో కట్టేసి పిచ్చి పట్టేలా చేశాడు. దమ్ముంటే రామ్మూర్తినాయుడు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాడో చూపించాలి. తమ్ముడి పరిస్థితి అలా కావడానికి బాబే కారణం. చంద్రగిరిలో ఓటింగ్‌ పెడితే చంద్రబాబు మీద రామ్మూర్తినాయుడే గెలుస్తాడు. అందుకే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నాడు. అలాగే తిరుపతిలో చంద్రబాబు సొంత సోదరికి ప్రమాదం జరిగినా, ఇంతవరకూ ఆమెను ఎవరూ పరామర్శించలేదు. తోడబుట్టిన చెల్లిని చూడని చంద్రబాబు ఏపీ చెల్లెమ్మలను ఎలా చూసుకుంటాడు?' అని నార్నే శ్రీనివాసరావు నిలదీశారు

JR NTR To Campaign For His Father In Law Narne Srinivasa Rao? | YSRCP | YS Jagan | AP News | YOYOTV

Jr NTR father-in-law Narne Srinivasa Rao joins YSRCP - TV9

చంద్రబాబు వట్టి సెల్ఫిష్ | Jr.NTR Uncle Narne Srinivasa Rao Interview with KSR |Sakshi TV Live

Narne Srinivasa Joins YSRCP, Response On Jr NTR Campaign | 10TV News

Jr NTR Father-in-law Narne Srinivasa Rao Joins YSRCP in Presence of YS Jagan l GNN TV Telugu

Jr NTR Father In Law Narne Srinivasa Rao Meets Ys Jagan | Jr Ntr To Campaign YCP..? | AP24x7

Narne Srinivasa Rao will May Join In YSRCP ?| Jr NTR's Father in Law Met YS Jagan | YOYO TV Channel

Jr NTR Father-In-Law Narne Srinivasa Rao Joins YSRCP - Vaartha Vaani

Jr NTR father-in-law Narne Srinivasa Rao fire on Chandrababu | చంద్రబాబు పచ్చిమోసగాడు

Jr NTR father-in-law Narne Srinivasa Rao Exclusive Interview | Sakshi Manasulo Maata

YSRCP Leader Narne Srinivasa Rao fire on Chandrababu over his politics

Chandrababu a Utterflop politician : YSRCP Leader Narne Srinivasa Rao

Jr NTR to Campaign In Elections For Narne Srinivas Rao For YCP - A Rumour Or True?

Jr NTR Uncle Narne Srinivasa Rao Joined In YCP | Oneindia Telugu

Nara Lokesh VS JR NTR Father In Law Narne Srinivasa Rao In Mangalagiri | AP News | YOYO TV Channel

Jr NTR Uncle Narne Srinivasa Rao Joined In YSRCP Party | AP Elections 2019 | AP News | YOYO AP Times

Junior NTR Father-in-Law Narne Srinivas Rao Met YCP Jagan Today | Prime9 News

Jr NTR father-in-law NARNE Joins in YSRCP | Exclusive Video

Jr.NTR Father In Law Narne Srinivasa Rao To Contest As MLA From Addanki | YS Jagan | YSRCP

Kodali Nani about Jr.NTR | Kodali Nani Reveals Facts about Jr.NTR | Sakshi TV Live

Narne Srinivasa Rao Comments on Chandrababu Manifesto | YS Jagan | YSRCP | YOYO TV Channel

Nara Rohit About Allegations Of Junior NTR's Mama And Sakshi| Chandrababu Naidu| TDP| Jagan| YSRCP

YCP Leader Narne Srinivasa Rao Fire On Chandrababu Naidu | AP Elections 2019 | iNews

Chandrababu Naidu Loss Over Jr.NTR Political Entry | Narne Srinivasa Rao | YSRCP

Jr NTR Father In Law Narne Srinivasa Rao Shocking Allegations On Chandrababu Naidu | Political News

Jr NTR Father in Law Joins YSRCP l Narne Srinivasa Rao YS Jagan Meeting Details

YCP Leader Narne Srinivasa Rao Comments on AP CM Chandrababu Naidu || Raj News

I'm not bother about Jr NTR's political entry: Nandamuri Balakrishna - TV9

Jr NTR Father In Law Narne Srinivasa Rao Meets YS Jagan Mohan Reddy | 10TV News

Jr NTR Campaign For YCP #NTR Uncle Narne Srinivasa Rao Gives Clarification | YS Jagan #YSRCP |ALO TV

Disclaimer DMCA