♫musicjinni

Happy birthday Dr. Kavya | Little Soldiers | Dr. A.V Gurava Reddy

video thumbnail
నేను జీవితం లో గట్టిగా కోరుకున్నవి రెండే రెండు
ఒకటి Doctor అవ్వాలని,
రెండు Daughter కావాలని!
మిగితావన్ని దైవ సంకల్పాలే..
భగవంతుడి దయతో రెండూ నెలవేరాయి,
Doctor అవ్వడం వల్ల
నా వంతు ఉడతా భక్తిగా సమాజానికి సాయం చేయగలిగితే,
Daughter ఉండటం వల్ల
నేనంటూ ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను!
అంతేగా, ఇంటి ఆడపిల్లలే
ఆ ఇంటి ఆనందాలకు పెన్నిధి, దిక్సూచి!
పుడుతూ, భుజాలమీద ఎత్తుకొని తిరిగిన బరువులనుంచి,
మెట్టినింటికి వెళుతూ, అదే భుజాన వాలి కార్చే కన్నీటి జ్ఞాపకాల వరకు,
ఆడపిల్ల, ఓ అద్వైత అనుభవాల కూడిక,
గుండె బరువెక్కించే జ్ఞాపకాల అమరిక!
మా అబ్బాయి ఆదర్శ్ నా ఈ 'కూతురు పిచ్చి' ప్రేమ పట్ల
కొంత ఈర్ష పడుతూ గొడవ పడినా, నేను ఎప్పుడూ కూతురు కూచినే!
తండ్రి కొంగు చాటు బిడ్డలున్నట్టే
కూతురు చున్నీ చాటు తండ్రులు కొందరుంటారు(ఈ మధ్య చీరలు కట్టట్లేదు కదా)
అలాంటి తండ్రుల జాబితాలో ప్రప్రధముడిని నేను!
ఆడపిల్లని కని పెంచడం లో వున్న మాధుర్యం
ఓ తండ్రినడిగితేనే తెలుస్తుంది!
బుడి బుడి అడుగులని అరచేతుల మీద మోస్తూ,
తన నోటి వెంట వచ్చిన కోరికను భూమి ఆకాశాలను ఏకం చేసైనా తీరుస్తూ,
ఆఖరికి, కూతురిచ్చే ఆ కొంటె చిరునవ్వు, కౌగలింత
ప్రపంచాన్నే మరిచేలా చేస్తుందనడం లో ఏ అతిశయోక్తి లేదు!
అలాంటి కౌగలింతలను, చిరునవ్వులు, కొంటెతనాలను అందిస్తూ
ఈ అరవైలు దాటే గురవయ్యకు, గుండె నిండా సంతోషాలు ఇవ్వాలనే
ఓ తరహా స్వార్ధంతో,
నిన్న కాక మొన్న little solider గా మనందరినీ అలరించిన కావ్యమ్మకు
అప్పుడే cardiologist అయ్యి, ఇద్దరి పిల్లల తల్లిగా మారిన
మా ఇంటి 'Good Girl'కు
మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, పుట్టిన రోజు శుభాకాంక్షలు!

హైదరాబాద్ టాప్ 5 ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఎవరో తెలుసా? | Top 5 Best Orthopedic Doctors in Hyderabad

Robotic Surgeries Telugu | Dr. Gurava Reddy | రోబోతో ఆపరేషన్ | TeluguOne Health

Dr. A.V. Gurava Reddy MD Sunshine Hospitals & Chief Joint Replacement Surgeon

Patient Testimonial | Robotic Surgery | Dr. Gurava Reddy

Best Orthopedic Hospitals in Hyderabad India

Hi9 | మోకాలు అరిగినవారికి నడక మంచిదేనా ? | Dr. Gurava Reddy | Joint Replacement Surgeon

A 91 yr old patient - Total knee replacement surgery at Sunshine by Dr. Gurava Reddy

Knee Pain Treatment | Dr Gurava Reddy | Sunshine Hospitals | #kneepains | SumanTv Doctors

Dr Gurava Reddy, Chief Joint Replacement Expert, Sunshine Hospitals

Hi9 | మోకాలు సమస్యలు నీరోదించడం ఎలా? | Dr. Gurava Reddy | Joint Replacement Surgeon

Low Cost Orthopedic Surgery in India, Hyderabad

Best Orthopedic Doctor in Hyderabad | Germanten Hospitals - Best Orthopedic Hospital in Hyderabad

How to get rid from Knee Pains | Dr. Guruva Reddy | RedTv Health

Orthopedic Hospitals in Hyderabad | Best Orthopedics Surgeons in Hyderabad

👀Robotic Knee Surgery #shorts

Sunshine Hospitals_Gachibowli

Dr. Gurava Reddy about Robotic Hip Joint Replacement | Sunshine | Eagle Media Works

Rare Surgery Performed by Sunshine Hospital Doctors at Secunderabad

ROBOTIC Total Knee Replacement Surgeon in India | Dr (Prof.) Anil Arora | Best Orthopaedics

Best Orthopedic Hospital in Hyderabad | Total Knee Replacement Surgeon in India

Top 5 Orthopedic Doctors in Hyderabad, Best Orthopedist in Hyderabad,Reviews | 365Doctor

Welcome to ISHKS Conference, Hyderabad | 14th to 16th April 2023 | Orthopaedic Surgeons

Top 10 Best Orthopedic Doctor in Hyderabad for You 2021

A 16 yr Sai Vaibhav - Femur and Scapula fracture fixation by Dr. Gurava Reddy

Top Knee Replacement Surgeon Hyderabad, India

Experience the Future of Orthopaedics | Sunshine Bone & Joint Institute (SBJI)

Bi-Lateral Total Knee Replacement Surgery by Dr. AV Gurava Reddy at Sunshine Hospitals

Best Joint Replacement Surgery India, Hyderabad

Most Common Cause Of Heel Pain | Best Orthopedic Doctor in Hyderabad | Dr Karan Patel | TX Hospitals

Father's Day Conversation with my dad and son | Dr Gurava Reddy | Sunshine Super Speciality Hospital

Disclaimer DMCA