Gharshana Movie Songs | Oka Brindavanam Video Song | Karthik, Niroosha |
|
Oka Brindavanam Song from Movie Gharshana(Old) Starring Prabhu, Karthik, Amala, Nirosha.
Lyrics : ఒక బృందావనం ..... సోయగం ఎద కోలాహలం ..... క్షణక్షణం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం ..... సోయగం నే సందెవేళ జాబిలీ నా గీతమాల ఆమనీ నా పలుకు తేనె కవితలే నా కులుకు చిలకపలుకులే నే కన్న కలల మేడ నందనం నాలోని వయసు ముగ్ధమోహనం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం ..... సోయగం నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుసు పొందునే ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చేయనే నే సాగు బాట జాజిపూవులే నాకింక సాటి పోటి లేదులే ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం ..... సోయగం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం ..... సోయగం SUBSCRIBE for Updates - http://goo.gl/on2M5R SHORT FILMS - http://goo.gl/Sa6jhA FULL LENGTH MOVIES - http://goo.gl/m8ls2H DAILY SCHEDULE - http://goo.gl/aO58iB SPOOF VIDEOS - http://goo.gl/RgyyUV COMEDY VIDEOS - http://goo.gl/h4R3JK and http://goo.gl/bzF2Tf VIDEO JUKE BOX - http://goo.gl/1EplqA KIDS VIDEOS - http://goo.gl/QceIoa RADIO - http://goo.gl/W6WXGI DEVOTIONAL - http://goo.gl/Y2OsqS |