♫musicjinni

మన్మధుడు సీక్వెల్‌ పార్ట్ 2 రివ్యూ | Back 2 Back Manmadhudu 2 Cinema Review | Akkineni Nagarjuna

video thumbnail
watch మన్మధుడు సీక్వెల్‌ పార్ట్ 2 రివ్యూ | Back 2 Back Manmadhudu 2 Cinema Review | Akkineni Nagarjuna

#ManmadhuduReview #AkkineniNagarjuna #Samantha

మన్మధుడు సీక్వెల్‌ పార్ట్-2 రివ్యూ | Back 2 Back Manmadhudu-2 Cinema Review | Akkineni Nagarjuna | Rakul Preet Singh | Rahul Ravindran | Trivikram Srinivas | Samantha Akkineni | keerthi Suresh

మన్మధుడు-2, సీక్వెల్‌ పార్ట్‌ ..

అక్కినేని నాగార్జున హిట్ సినిమాల్లో ఒకటి ‘మన్మధుడు’. త్రివిక్రమ్ పెన్ను పవర్‌తో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దాదాపు దశాబ్దంన్నర కిందట వచ్చింది.

ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో వెన్నెల కిశోర్,నాజర్, ఝాన్సీ, రావు రమేష్, లక్ష్మీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు, కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోతో పాటు ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వ‌యకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నాగార్జున అక్కినేని, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



మన ఛానల్ తులసి న్యూస్ వచ్చింది సబ్స్క్రయిబ్ చేయడానికి ఈ లింక్ ను నొక్కండి http://subscribe.tulasinews.com

Tulasi News is an Indian Regional Telugu News Channel - A round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, horoscope, life styles, infotainment, movies review, cinema, chit chat, entertainment news and stock market news.

For latest news & updates Subscribe to Tulasi News
http://subscribe.tulasinews.com
https://www.youtube.com/user/tulasionline

మన్మధుడు సీక్వెల్‌ పార్ట్ 2 రివ్యూ | Back 2 Back Manmadhudu 2 Cinema Review | Akkineni Nagarjuna

Disclaimer DMCA