3 (Telugu) - Kannuladha Lyrics in TELUGU | Dhanush, Shruti | Anirudh |
|
3 (Telugu) - Kannuladha Lyrics in TELUGU | Dhanush, Shruti | Anirudh
#3movie #3songs My Mail ID: motivatedfittube@gmail.com LYRICS కన్నులదా ఆశలదా బుగ్గలదా ముద్దులదా పెనవేసుకున్న పెదవులదా నువు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలకా నాలో ప్రాణం నీవెకదా అలలా కదిలే వలపుల చిలకా అందని అందం నీదెకదా ఎదేదొ పాడుతూ నా మీదే వాలుతు హద్దుల్ని దాటుతు మాయల్నె చేయకు గుండెల్లొ ఆడుతు కళ్ళల్లొ సోలుతు నీ కొంటె చూపుల గాలమే వేయకు హృదయం ఉదయం కలిసెనమ్మ వయసె విరిసెనమ్మ అమృతం పొంగి అనువనువు వలపే కురిసెనమ్మ ముద్దుల్నె పేర్చవా ముచట్ట్లె ఆడవా నా మీదె చాలగ నీ వొడి చెర్చవా కన్నులదో ఆశలదో బుగ్గలదో ముద్దులదో మదిలో మెదిలే వలపుల మొలకా నాలో ప్రాణం నీవెకదా ---------------------Disclaimer--------------------- Copyright Disclaimer Under Section 107 of Copyright Act 1976, Allowance is made for "fair use" for purposes such as criticisms, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non -profit, educational or personal use tips the balance in favor of fair use Picture credit 📷 https://unsplash.com I do not own anything. All credits go to the right owners |