Silaka Silaka Song With Telugu Lyrics | Uppena Songs | మా పాట మీ నోట |
|
Watch & Enjoy #SilakaSilaka Full Song With Telugu Lyrics from #Uppena Movie, Starring Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty. Music composed by Devi Sri Prasad, Directed by Buchi Babu Sana and Produced by Naveen Yerneni, Y Ravi Shankar under the banner of Mythri Movie Makers, Sukumar Writings.
Watch Telugu Popular Songs Here ▶️ https://bit.ly/3sE4yDx Follow us on Facebook ► https://www.facebook.com/maapaatameenota Follow us on Instagram ► https://www.instagram.com/maapaatameenota Follow us on Twitter ► http://www.twitter.com/MaaPaataMeeNota #silakasilaka #uppena #panjavaisshnavtej #vaisshnavtejsongs #vijaysethupathi #krithishetty #devisriprasad #silakasilakalyrics #uppenamoviesongs #telugulyricalsongs Song : Silaka Silaka Movie : Uppena Banner : Mythri Movie Makers, Sukumar Writings Producer : Naveen Yerneni, Y Ravi Shankar Director : Buchi Babu Sana Cast : Panja Vaisshnav Tej, Vijay Sethupathi, Krithi Shetty Lyrics : Shree Mani Singer : Kailash Kher Music Director : Devi Sri Prasad యే…! సిలక సిలక గోరింకా ఎగిరే ఎగిరే ఎందాక దారి లేని నీ ఉరక ఈ దరికా మరి ఆ దరికా హే సినుకా సినుకా జారింక మేఘం నీదే కాదింకా సొంత రెక్కలు కట్టాకా నీదారో ఎదో నీదింకా సెలయేరుందో సుడిగాలుందో వెళ్ళేదారిలో చిరు జల్లుందో జడివానుందో ఈ మలుపులో ఇచ్చే పూలో గుచ్చే ముల్లో వాలే వాకిట్లో ఎం దాగుందో ఏమో ప్రేమ నీ గుప్పిట్లో హే సిలక సిలక గోరింకా నీలాకాశం నీదింకా రెక్కే విప్పి ఎగురింకా నిన్నే ఆపేదేవరింకా యే…! సినుకా సినుకా జారింక వాగు వంక నీదింకా అలుపు సొలుపు లేదింకా దొరికిందిగా దారింకా సెలయేరల్లె పొంగి పొర్లే ప్రేమే సంతోషం దాని అట్టే పెట్టు నీ గుండెల్లోనే కలకాలం పొలిమేరలే లేనేలేని ప్రేమే నీ సొంతం ఇక నిన్నే వీడి పోనే పోదు ఈ వసంతం Stay updated with the latest videos, Subscribe on the link - http://bit.ly/adityamusic Follow us on Whatsapp: https://bitly.ws/W2Md #allteluguhitsongs #telugupopularsongs #telugulyricalsongs #telugusuperhitsongs #teluguvideosongs #telugusongs #trendingsongs #telugulatest2023songs |