♫musicjinni

Jagananna Siddham Song | Memantha Siddham | YSRCP Songs | YS Jagan Songs | CM YS Jagan Songs

video thumbnail
Jagananna Siddham Song | YS Jagan New Song | YSRCP Songs | YS Jagan Songs | CM YS Jagan Songs

#JaganannaSiddham #YSJaganSongs #MemanthaSiddham #YSJagan #JaganannaConnects


ప‌ల్ల‌వి :
ఛ‌లో ఛ‌లో.. ఛలోరే అన్న
ఒక్క‌డే వీరుడ‌య్యి క‌దిలెను జ‌గ‌నన్న
త‌న ధైర్యం మ‌న‌మ‌న్న‌
ఛ‌లో.. ఛ‌లోరే అన్న‌
ఒక్క‌డే సైన్య‌మ‌య్యి క‌దిలెను జ‌గ‌నన్న
త‌న సాయం మ‌న‌మ‌న్న‌
ఒంట‌రోడు జ‌గ‌నంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూట‌మేదో క‌ట్టుకొని వ‌స్తున్న‌రు క‌దా
జ‌గ‌న్ వెంట జ‌గ‌మున్న‌రు జ‌గ‌న్ బ‌లం మేమ‌న్న‌రు త‌రిమికొడ‌తారు అని చాటి చెప్పు పదా ప‌దా
ఇటు ప‌క్క ఒక్క‌డు అటు ప‌క్క మంద‌లు
ఎవ‌రైనా రానీరా చేద్దాము యుద్ధం
ఇటుప‌క్క పేద‌లు అటు పెత్తందారులు
ఎదిరించి పోరాడ ఎల్ల‌ప్పుడూ సిద్ధం

చ‌ర‌ణం :
రాయ‌ల‌సీమ‌కొస్త‌వా సిద్ధం సిద్ధం.. కోన‌సీమ‌కొస్త‌వా సిద్ధం సిద్ధం
ఉత్త‌రాంధ్ర‌కొస్త‌వా సిద్ధం సిద్ధం.. అభివృద్ధి చూస్త‌వా సిద్ధం సిద్ధం
ప‌ల్లెప‌ల్లె‌కొస్త‌వా సిద్ధం సిద్ధం.. ప్ర‌భుత్వ బ‌డికొస్త‌వా సిద్ధం సిద్ధం
గ్రామ ‌స‌చివాలయం వ‌స్త‌వా సిద్ధం సిద్ధం.. వాలంటీర్ల‌ను చూస్త‌వా సిద్ధం సిద్ధం
వాడు వీడు ఎవ్వ‌డ‌న్న కూడి రండిరా..
ఆంధ్రలోని ప్ర‌తి గ‌డ‌ప‌ను అడిగి చూడ‌రా
పెద్ద కొడుకులాంటి జ‌గ‌న్ సేవ‌లు చేస్తుండంటు.. మ‌ళ్లీ త‌ప్ప‌క ఫ్యాన్ గుర్తుకే ఓట్లేస్త‌మంటూ
ఇటుప‌క్క ఒక్క‌డు అటుప‌క్క వంద‌లు..
ఎవ‌రెన్ని చెప్పినా మా గెలుపు త‌థ్యం
ఇటు ప్రజల నమ్మకం .. అటు అధికార దాహం
సై అంటే సైసైరా ఎప్పుడు మేం సిద్ధం

చ‌ర‌ణం :
మాట ఇస్తే త‌ప్ప‌డు సిద్ధం సిద్ధం.. మ‌డ‌మ వెన‌క తిప్పడు సిద్దం సిద్ధం
క‌ష్టాలెన్ని వ‌చ్చినా సిద్ధం సిద్ధం.. ప‌ట్టు విడువ‌‌నోడురా సిద్ధం సిద్ధం
రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం సిద్ధం సిద్ధం.. చెమట ధారపోస్తాడు సిద్ధం సిద్ధం
రాష్ట్ర‌మంతా తిరుగుదాం సిద్ధం సిద్ధం.. సంక్షేమం చూపుదాం సిద్ధం సిద్ధం
చొక్కా మ‌డ‌త‌పెట్టినాము చూసుకోండిరా..
ప్రజల పరిపాల‌న‌కు గుర్తే ఇదిరా
జన నేతై జ‌గ‌నన్న వెన్నుద‌న్ను ఉన్న‌డంటూ రాజ‌న్న రాజ్యాన్ని మ‌ళ్లీ సాధిస్తమంటూ
ఇటుప‌క్క లోక‌లు అటుప‌క్క నాన్‌లోకలు
ద‌మ్ముంటే రండిరా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కొద్దాం
ఇటుప‌క్క సింగిలు అటుప‌క్క దొంగ‌లు
మీ కుట్ర‌ను బ‌య‌ట‌పెట్ట మేమంతా సిద్ధం

చ‌ర‌ణం :
బ‌డుగుల్ని అడుగుత‌వా సిద్ధం సిద్ధం.. బ‌ల‌హీనులను అడుగుత‌వా సిద్ధం సిద్ధం
మైనార్టీల‌ను అడుగుత‌వా సిద్ధం సిద్ధం.. మ‌హిళ‌ల‌ను అడుగుత‌వా సిద్ధం సిద్ధం
బీదా బిక్కినడిగిచూడు సిద్ధం సిద్ధం.. యువ‌కుల్ని క‌లిసి చూడు సిద్ధం సిద్ధం
కుల‌వృత్తుల‌ను అడిగిచూడు సిద్ధం సిద్ధం.. కార్మిక క‌ర్ష‌కుల‌ను అడుగు సిద్ధం సిద్ధం
గ్రాఫిక్సుల ప్ర‌గ‌తి కాదు చూసుకోండిరా.. కండ్ల‌ముందు అభివృద్ధిని చూడ‌రండిరా
సొంత అన్న‌లాగ జ‌గ‌ను తోడునీడ ఉన్న‌డంటూ రేప‌టి భ‌విష్య‌త్తుకు బంగారుబాట వేస్త‌డంటూ
ఇటుప‌క్క రియ‌లు హీరో అటుప‌క్క రీల్ హీరో..
175 సీట్ల గెలుపు ఎవ‌రిదో చూద్దాం
ఇటుప‌క్క సింహం అటుగుంట న‌క్క‌లు..
గ‌ర్జించి నిల‌బ‌డ్డం పోరుకు మేం సిద్ధం


Welcome to Jagananna Connects, the communication channel of the YSR Congress Party. Our platform is dedicated to showcasing the initiatives and schemes undertaken by the government of Andhra Pradesh. Through this channel we aim to keep you updated on the news regarding welfare programs, social measures, governance and development, in our state.

Subscribe Us On Youtube : https://www.youtube.com/channel/UCAp0...

Follow Us On Instagram : https://www.instagram.com/jaganannaco...

Follow Us On Facebook : https://www.facebook.com/jaganannaconnects

Follow Us On Threads : https://www.threads.net/@jaganannacon...

Follow Us On Twitter : https://www.twitter.com/JaganannaCNCTS


Stay tuned for highlights of Chief Minister YS Jagan Mohan Reddy's speeches and updates on the progress made in Andhra Pradesh. We will provide you with insights, into government initiatives, development projects and transformative policies that are designed to uplift our state and its people.


#YSJagan #CMYSJagan #JaganannaConnects #YSJaganMohanReddy #AndhraPradesh #APPolitics #Politics #YSRCP #YCP #APElections #ChandraBabu #PawanKalyan #Janasena #TeluguDesamParty #YSRCongressParty #Elections #AP #APElections2024 #YSSharmila #Congress #BJP #NarendraModi #JSP #TDP


Please Do Like, Share And Subscribe. 🙏🏼

Jagananna Siddham Song | Memantha Siddham | YSRCP Songs | YS Jagan Songs | CM YS Jagan Songs

Malli Nuvvey CM Kavali Jagan Song | Memantha Siddham | YSRCP Songs | YS Jagan Songs | CM YS Jagan

Disclaimer DMCA