Chinuku Taake Song |#Pellichoopulu | #8DAudio | Full HD | Nandu | Ritu Varma | Vijay |
|
Plug in Headphones and Close your eyes for best experience otherwise sync the #8D beat with lyrics below.
Listen to all hit beats in virtual 8D experience at #MANA8DMusic. We believe that every good music should be reached out to its potential audience & We will surely help you out in that. Like to Listen more 8D music Click here : https://www.youtube.com/channel/UCGwdQ0T8_MsGtLAhkTFRzeQ?sub_confirmation=1 Wish to listen a song of ur choice in 8D (Click) : https://forms.gle/a2hSDCnFTveEejse7 For Instant Updates: Join: https://t.me/mana8dmusic Song : #ChinukuTaake Movie : #PelliChoopulu Music : #Vivek Sagar Singer : #Amritavarshini KC Cast : #Nanu #Rituvarma Lyricist : #Shresta Label : #MadhuraAudio Source : https://youtu.be/LGQ-hkDfMaI All Rights to Music Label Co. & No Copyright infringement intended. ************ Want to Download Audio?? *********** 8D Version : https://www.file-upload.com/4653kja1wtnz Regular version : https://www.file-up.org/c8hh7pivt3of ********** LYRICS ************* చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే విరిసె హరివిల్లులే ఎదుట నిలిచే నిజమే కలలు పంచే తీరే చెలికి చిరునవ్వులే మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగీ ఉన్నాలే పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా నేనేనా ఇది అంటూ అనిపించినా ఔనౌను నేనే మరి కాదా చిత్రంగా నాకేనే కనిపించినా కవ్వించే చిత్రాన్నయ్యాగా నా దారినే మళ్లించిన తుళ్లింతలా వరదలా పాదాలనే నడిపించిన రహదారి వయ్యావేలా నేరుగా సరసకి నేనిలా మారగా మరీ మదీ తీరుగా పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమి పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా ************* NOTE **************** I'm thankful to Madhura Audio for providing the content. All rights belong to respective owners, We do not own these songs. Please contact us for any further action. #Chinuku Taake8DSong, #8DNanuRitu varmaSongs, #Chinuku Taake, #PelliChopuluMovieSongs, #Vivek SagarSongs, #Vivek SagarHits, #LoveSongs, #Amritavarshini KCHits, #Madhura Audio #telugu8dsongs #telugu8dsoundsongs #telugumelodysongs #telugu #3dsongs #telugunewsongs #teluguhitsongs #teluguhd8dsongs #besttelugu8dsongs #latesttelugu8dsongs #3dtelugusongs #teluguvideosongs #besttelugu3dsongs #telugubest3dsongs #3dsongs #MANA8DMusic #telugu8dsongs #telugu8dsoundsongs |