♫musicjinni

ఆ కుటుంబాల విబేధాలకు కారణమదే..! వైఎస్ చెప్పినట్టు వింటే బాగుండేది.. | Oneindia Telugu

video thumbnail
Gangula Hemalatha speaking about Maddelacheruvu Suri, has shared about the education of Suri. Hemalatha explained that Maddelacheruvu Suri's education went well until his father was alive and shared that Suri studied till 12th standard in Anantapur District.

చెప్పుడు మాటల వల్లే పరిటాల రవి కుటుంబానికి మద్దెల చెరువు సూరి కుటుంబానికి మధ్య విబేధాలు వచ్చాయని మద్దెల చెరువు సూరి సోదరి గంగుల హేమలతా రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే సూరి అలా తయారయ్యేవాడు కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
గంగుల హేమలతారెడ్డితో ఓ తెలుగు ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూలో పరిటాల రవి కుటుంబానికి, మద్దెల చెరువు సూరి కుటుంబానికి మధ్య నెలకొన్న విభేధాలతో పాటు పలు అంశాలను ఆమె ప్రస్తావించారు.హేమలతారెడ్డి మద్దెల చెర్వు సూరి బాబాయ్ కూతురు. తన కళ్ళ ముందే కుటుంబ సభ్యులంతా చనిపోవడంతా సూరి అలా తయారయ్యాడని ఆమె అభిప్రాయపడ్డారు.
మద్దెల చెరువు ఆస్తులను నేను బినామీగా ఉంటే తన సోదరుడు బతికేవాడని గంగుల హేమలతా రెడ్డి చెప్పారు.తన ఆస్తులకు భాను బినామీగా ఉన్నందునే మట్టుబెట్టాడని హేమలతా రెడ్డి అభిప్రాయపడ్డారు. తనను ఆ ఆస్తులకు బినామీగా చేశారనేది వాస్తవం కాదని చెప్పారు. ఒకవేళ అలా జరిగి ఉంటే సూరి బతికేవాడని ఆమె చెప్పారు.
చెప్పుడు మాటల వల్లే పరిటాల రవి కుటుంబంతో తమ సోదరుడు మద్దెల చెరువు సూరి కుటుంబానికి విబేధాలు ఏర్పడినట్టు తమ కుటుంబసభ్యులు చెప్పిన దాని బట్టి తనకు అర్ధమైందని హేమలతా రెడ్డి అభిప్రాయపడ్డారు.

Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe : https://goo.gl/sp2m54
♥ Facebook : https://www.facebook.com/oneindiatelugu/
♥ YouTube : https://goo.gl/sp2m54
♥ Website : http://telugu.oneindia.com
♥ twitter: https://twitter.com/thatsTelugu
♥ GPlus: https://plus.google.com/+OneindiaTelugu
♥ For Viral Videos: http://telugu.oneindia.com/videos/viral-c34/
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

ఆ కుటుంబాల విబేధాలకు కారణమదే..! వైఎస్ చెప్పినట్టు వింటే బాగుండేది.. | Oneindia Telugu

Total 14 Cases Noticed About Suri Case(TV5)

TDP Leader Rama Subba Reddy Addresses Media After Joining In YSRCP At Vijayawada | YOYO AP TIMES

Disclaimer DMCA