♫musicjinni

Krupaa Kshemamu Telugu Christian Song || Hosanna Ministries || Jesus Videos Telugu

video thumbnail
Krupaa Kshemamu Telugu Christian Song With Lyrics

Hosanna Album
Tejhomayudu

We are doing only for the gospel.we do not have any Copyright Infringement.if you have any issues with our videos mail us
jesusvideostelugu1@gmail.com

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Krupaa Kshemamu Telugu Christian Song || Hosanna Ministries || Jesus Videos Telugu

krupa kshemamu |hosanna ministries|jesus songs telugu |telugu Christian songs

HOSANNA MINISTRIES 2021 NEW YEAR SONG || GHANAMAINAVI NEE KAARYAMULU lyrical song

HOSANNA GUDARALA PANDUGALU - WITH United Pastor's Fellowship | PRUDHVI RAJU | GETHSEMANE |

Ps John Wesely & Dr John Wesely #Live | AICC Grand Christmas Celebrations | Vijaywada | 4.12.2017

ప్రేమామృతం నీ సన్నిధి|| Premamrutham nee Sannidhi ||Full Song || #hosannaministries

Hosanna Ministries | నీవే నా సంతోషగానము | Telugu Christian What'sapp status | Ps John Wesely anna

HOSANNA MINISTRIES NEW YEAR SONG 2021 - GHANAMAINAVI NEE KARYAMULU

HOSANNA MINISTRIES NEW YEAR SONG 2021 - GHANAMAINAVI NEE KARYAMULU

ఆనంద యాత్ర | Anandha Yatra | By Brother Yesanna Garu #hosannaministries

OCTOBER PROMISE Hosanna Mandir Rajahmundry - Pas.John Wesley anna October Meetings

Uyar Malaiyo Animated song - Johnjebaraj

Telugu Christian Music || Manna Jubilee Worship

రాజాది రాజా song status//pas.Jhon Wesley status//Hosanna ministries songs/jesus songs#shorts#hosanna

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు || Sarirarevvaru Na Priyudaina Yesayyaku || Telugu Christan Song

Telugu Christian Old Famous Songs || Manna Jubilee Worship

Popular Christian English Worship Songs || You are the Way Song || Telugu Music

rajadhi Raja ....#shorts#shortsfeed #youtubeshorts #jesussongs #jesus #whatsappstatus

Esther Thathapudi || Excellent Youth Message || రాజుల ఎదుట నిలువబడే నైపుణ్యత || Rewards of Hard Work

today's promise ఈ రోజు దేవుని వాగ్ధానం 24-1-2022 #god #promise #Today#Jesus#Christmas#Yesu#Bible

ఈ రోజు దేవుని వాగ్ధానం 29-03-2021 ప్రతి రోజు 7 గంటలకు లైవ్ లో చూడగలరు.

రాజాది రాజా song status//pas.Jhon Wesley status//Hosanna ministries songs/jesus songs#shorts#hosanna

today's promise ఈ రోజు దేవుని వాగ్ధానం 13-2-2022 #god #promise #Today#Jesus#Christmas#Yesu#Bible

ఈ రోజు దేవుని వాగ్ధానం 17-03-2021

ఈ రోజు దేవుని వాగ్ధానం 28-03-2021

today's promise ఈ రోజు దేవుని వాగ్ధానం 3-2-2022 #god #promise #Today#Jesus#Christmas#Yesu#Bible

ఈ రోజు దేవుని వాగ్ధానం 18-03-2021

ఈ రోజు దేవుని వాగ్ధానం 23-03-2021 ప్రతి రోజు 7 గంటలకు లైవ్ లో చూడగలరు.

ఈ రోజు దేవుని వాగ్ధానం 19-03-2021 ప్రతి రోజు చూడగలరు

Rajadi Raaja Song | Pas. Jhon Wesely Songs | Hosanna Ministries Official | Jesus Status| #shorts

Disclaimer DMCA