Puri Jagannadh's "Mehbooba" Movie Is A Re-Birth Concept Of Love Story | Filmibeat Telugu |
|
Filmmaker Puri Jagannadh upcoming film Mehbooba With his son Akash, as per new Repoart That Story based on a Magadheera Consept Re birth, Love story
పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఎవ్వరికైనా మూడు విషయాలే గుర్తొస్తాయ్, హీరో కి విపరీతమైన బలుపు ఉంటుంది, హీరోయిన్ కి బట్టలంటే చిరాకు ఉంటుంది, వీళ్ళిద్దరినీ ఒక మాఫియా గ్యాంగ్ కత్తులూ, గన్స్ తో వెంటాడుతూ ఉంటుంది... ఇలా ఒక రకమైన మూసలోకి పడిపోయాడు పూరీ. |