♫musicjinni

Andhhagadu Movie Official Teaser || Raj Tarun, Hebah Patel || Veligonda Srinivas

video thumbnail
Watch & Enjoy Andhhagadu Movie Official Teaser 2017

Starring : Raj Tarun, Hebah Patel, Rajendra Prasad, Ashish Vidyarthi, Raja Ravindra, Paruchuri Venkateswara Rao, Satya are among others.
Music : Sekhar Chandra
Camera : B.Rajasekhar,
Art : Krishna Maya,
Chief Co-director : Sai Dasam,
Co-Producer : Ajay Sunkara,
Exec Producer : Kishore Garikipati,
Producer : Ramabrahmam Sunkara,
Story-Screenplay-Dialogues-Direction : Veligonda Srinivas.

హ్యుజ్ రెస్పాన్స్ రాబ‌ట్టుకున్న రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు` టీజ‌ర్

ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`. కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం-ఆడోర‌కం వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌త‌రుణ్‌, హెబ్బా ప‌టేల్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర‌ప్రసాద్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు `అంధ‌గాడు` అల్రెడి విడుద‌లైన పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. తొలిసారి రాజ్‌త‌రుణ్ గుడ్డివాడి పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. నిన్న‌ విడుద‌లైన టీజ‌ర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది.
కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కామెడి, ల‌వ్‌, యాక్ష‌న్‌, సస్పెన్స్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ స‌మ‌పాళ్ళ‌లో ఉండేలా ద‌ర్శ‌కుడు వెలిగొండ శ్రీనివాస్ డిఫ‌రెంట్ స్క్రిప్ట్‌తో తెర‌కెక్కించారు. స్ట్రాంగ్ అండ్ ఎగ్జ‌యిట్‌మెంట్ పాయింట్‌తో సినిమా అంతా ర‌న్ అవుతుంది. మే 26న సినిమాను విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.
రాజ్‌త‌రుణ్‌, హెబ్బాప‌టేల్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర‌, షాయాజీ షిండే, స‌త్య‌, ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర రావు త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః బి.రాజ‌శేఖ‌ర్‌, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఆర్ట్ః కృష్ణ మాయ‌, చీఫ్ కోడైరెక్ట‌ర్ః సాయి దాసం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గ‌రికిపాటి, స‌హ నిర్మాతః అజ‌య్ సుంక‌ర‌, నిర్మాతః రామ‌బ్ర‌హ్మం సుంక‌ర‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు,దర్శ‌క‌త్వంః వెలిగొండ శ్రీనివాస్‌.

Andhhagadu Official Teaser | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhhagadu Theatrical Trailer | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhhagadu Movie Official Teaser || Raj Tarun || Hebah Patel

Andhagadu Aata Kochade Song Trailer | Andhhagadu Movie | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhhagadu Movie Official Teaser || Raj Tarun, Hebah Patel

ANDAGADU||RAJ TARUN||HEBAH PATEL||MOVIE||TEASER

Andhhagadu Hattrick Hit Promo | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhagadu Latest Theatrical Trailer | Raj Tarun | Hebah Patel | TFPC

Raj Tarun New Movie ANDAGADU Motion Teaser | Hebah Patel | Latest Telugu Trailers | Telugu Filmnagar

Andhhagadu Comedy Promo 2 | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhhagadu teaser | Andhhagadu trailer - idlebrain.com

Andhhagadu Movie Official Teaser || Raj Tarun, Hebah Patel || Veligonda Srinivas

Andhhagadu Hattrick Hit Trailer 2 | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhhagadu Comedy Release Promo | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhhagadu Hattrick Hit Trailer 1 | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhagadu Teaser | Raj Tarun | Hebah Patel | TFPC

Andhhagadu Comedy Release Promo | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhhagadu Teaser | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas

Andhhagadu Trailer Launch || Raj Tarun || Hebah Patel

Andagadu Latest Movie First Look Teaser 2017 || Raj Tarun, Hebah Patel, Rajendra Prasad

Raj Tarun's Andhagadu Movie First Look Teaser | Hebah Patel | Latest Telugu Movies 2017

Andhagadu Movie Latest Trailers Back 2 Back || Raj Tarun, Hebah Patel

Andhagadu Movie Latest Trailer | Raj Tarun | Hebah Patel

Andhagadu Teaser | Raj Tarun, Hebah Patel | Telugu Latest Trailers 2017

Andhhagadu Release Promo | Raj Tarun, Hebah Patel

Andagadu Movie Releasing On 26th May - Raj Tarun, Hebah Patel, Rajendra Prasad

Andhagadu Hit Promo || Raj Tarun, Hebah Patel - Latest Telugu Movie 2017

Andhhagadu Teaser || Raj Tarun, Hebah Patel Veligonda Srinivas || Latest Telugu Cinema

Andhhagadu Theatrical Trailer | Raj Tarun, Hebah Patel | Veligonda Srinivas | Latest Cinema News

Andagadu Movie Trailer Launch | Raj Tarun| Hebah Patel | Rajendra Prasad | TFC Film News

Disclaimer DMCA