నిను మరవలేను తండ్రి FULL Song | Ayyappa Swamy Patalu | Devotional Songs | Peddapuli Eshwar Audios |
|
నిను మరవలేను తండ్రి FULL Song. Watch Ninnu Maruvalenu Thandri Song only on PeddaPuli Eshwar Audios & Videos. For more Ayyappa Swamy Devotional Songs, Ayyappa Swamy DJ Songs, Manikanta Swamy Songs, Swamy Ayyappan Songs, Telugu Devotional Folk Songs, subscribe and stay tuned to our channel.
#NinnuMaruvalenuThandri #AyyappaDevotionalSongs #AyyappaBhaktiSongs #DevotionalSongs #BhaktiSongsTelugu #PeddaPuliEshwarAudiosAndVideos #AyyappaSwamySongs Song Details: Song Name: Ninnu Maruvalenu Thandri Singer: Peddapuli Eshwar Lyrics: Kapil Music: AG Akhil Listen To The Song On: iTunes: https://apple.co/3j0NTop Jio Saavn: https://bit.ly/3UV3XWn Gaana: https://gaana.com/album/Ninnu-Maruvalenu Spotify: https://spoti.fi/3BsTHgY Hungama: https://bit.ly/3UQfeHf Wynk Music: https://wynk.in/u/fJGKO2PpB YouTube Music: https://bit.ly/3Fi7UhK Resso: https://m.resso.com/Zs8eDmJjj/ Amazon Music: https://amzn.to/3j1r30f To Set this song as your Caller Tune, Airtel Dial: 5432118723253 Vodafone Dial: 53713835657 Idea Dial: 53713835657 BSNL: SMS BT 13835657 To 56700 Lyrics: పల్లవి:-) నిను మరవలేను తండ్రి నిను మరవలేను నిమిషమైన నిన్ను నేను చూడకుండలేను నను నేను మరచినాను నిన్నే తలచినాను తనువందు నిన్ను నిలిపి శరణు పలికినాను అను:-) ఈ జీవం నీ సర్వం ఏ జన్మల నా పుణ్యం (2) ' అయ్యప్ప నీనామం , అది నాకు గొప్పవరం...! చ:-1) ఒకానొకానాడు నాకు స్వామి కలలకొచ్చినాడు చిరునవ్వుల తేజముతోను నన్ను తట్టిలేపినాడు ఉలికిపడి లేచినాను కంటతడి నే పెట్టాను అను:-) కనిపించని ఏదో శక్తి నను కలవరపెట్టెను భక్తి 'నా కంటికి అది ఒక ప్రాప్తి , అయ్యప్ప ఇయ్యవా ముక్తి చ:-2) స్వామి భజన చేస్తూవుంటే ఏదో తెలియని ఆనందం నా పక్కన కూర్చున్నట్టే మనసుకు కలిగే సంతోషం ' పరవశించి పోతినేను పరితపించి వేడినాను ' అను:-) తరతరాల చెరగని బందం ఈ భక్తునికెంతటి భాగ్యం ' మరవబోదు నాప్రాణం , అయ్యప్ప నీ రూపం...! చ:-3) నాటి నుంచి నేటి వరకు నా గానమే నీ కొరకు నా కంఠ ఊపిరి బతుకు ఉన్నది నీ సేవ కొరకు ' ఉట్టి మాట కాదు స్వామి ఒట్టు వేస్తున్నా స్వామి ' అను:-) మట్టిలోనా కలిసే దాకా మరవలేను అయ్యప్ప మాలా నీ చల్లని పాదం నీడా ఉండాలి అయ్యప్ప దేవా.. For More Super Hit Songs: Gali Lona Deepam Vole FULL Song: https://youtu.be/3p9ho8LFZj8 Nee Malalonna Nene Dasudanaitini Song: https://youtu.be/OXXd4daSKfg Pargi Srikanth Anna Special Song: https://youtu.be/rYeMR67xL-U Kranthi Kumar Anna Song: https://youtu.be/2Qsw6_KIXpk Ganesh Anna Song VOL - 1: https://youtu.be/xawVIvt-sy4 Team SGY Ganesh Visarjan Song VOL - 2: https://youtu.be/p-052Qe5Slo Me Deevana Hun Sherowali Ka Song: https://youtu.be/tQp6K2LLM_Y Entha Chakkanga Perchinaru Bathukamma La Song: https://youtu.be/vyoje3IVl2E For More Updates Exclusively, Subscribe Our Channel: bit.ly/2R8iRZS |