♫musicjinni

Mangli | Rajayogi | యోగి తత్వం |Na Gurudu | Malki Dasu | Isha

video thumbnail
Mangli | Rajayogi | యోగి తత్వం | Malki Dasu | Isha
#Mangli #Rajayogi #Isha #MalkiDasu #TeluguTatvalu #MangliTatvalu

ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాసు పూర్వికులది నెల్లూరు జిల్లా. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహానీయుల్లో ఆయన ఒకరు. బ్రహ్మంగారి జీవితచరిత్రను హరికథగా మలచుకొని సంచారజీవితం సాగిస్తూ మహబూబ్ నగర్ జిల్లాలో మహదేవుని పేటలో స్థిరపడ్డారు. ‘మహానందాశ్రమం’ నెలకొల్పి అనేక తత్వాలు బోధనలు చేశారు. మల్కిదాసుకు అనేక మంది శిష్యులు ఉన్నారు. 1985 జనవరి 7వతేదీన మల్కిదాసు మహాసమాధి చెందారు. ఆయన రచించిన తత్వ రచనలు, కీర్తనలను ఆయన శిష్యులు ప్రచారంలోకి తీసుకువచ్చి 1988లో ముద్రణచేశారు.

Presents: శిvaaణి మాటూరి
Literature: Sri Malkidas Garu
Director: Damu Reddy
Singer: Mangli
Music: Baji
DOP: Tirupathi
Editor: Uday Kumbham
Asst Editor: Ashok Karri
Poster: Mittu Aretty
DI: Sanjeev (Rainbow Post)
Coordinator: Azhar shek
Special Thanks:
Ram Miryala
Ganga Reddy (Mothe)
Dolak Shiva
………..
Costumes – Samatha Choudary
Makeup & Hair –Mask Makeup Sairaj
……..
Audio Credits
Recording : Baji Studieo
Winds: Srinivas
Violin: Sandilya
Rhythms, Programming, Final Mixing : Baji

Mangli | Rajayogi | యోగి తత్వం |Na Gurudu | Malki Dasu | Isha

Na Gurudu | నా గురుడు | #Mangli with Sounds of Isha | Telugu song | #Mahashivratri2021 | HQ Audio

Singer Mangli Outstanding Performance Sounds Of Isha @ Maha Shivaratri Celebrations 2021 | WallPost

Telugu Devotional Songs | Gutilona Silukaledanna Song | Valmiki Tatvam | Rojaramani | Amulya Studio

మనిషి జీవితాన్ని తెలిపే తత్వం | MUTTU RAKTHAMU LONA PUTTERA | LATEST MOTIVATIONOL SONG | KOTHAPETA

నువ్వూ పోతావురా... నిన్నోదిలి పోతావురా...తత్వం by యోగి ప్రణవం...

Disclaimer DMCA