Okey Oka Lokam Song With Telugu Lyrics | Sashi Songs | Sid Sriram | మా పాట మీ నోట |
|
Maa paata mee nota presents the melody track Okeyokaloakm from the movie Sashi, starring Aadi and Surbhipuranik.
Watch 2024 Viral Songs ▶️ https://bit.ly/4b7PgaS Follow us on Facebook ► https://www.facebook.com/maapaatameenota Follow us on Instagram ► https://www.instagram.com/maapaatameenota Follow us on Twitter ► http://www.twitter.com/MaaPaataMeeNota #Okeyokalokam #Sashi #Aadisaikumar #Surbhipuranik #Sidsriram #Chandrabose #Arunchiluveru #Aadi #Sashimoviesongs #Okeyokalokamlyrics Cast details:- Song: Okey Oka Lokam Singer: Sid Sriram Lyrics: Chandra Bose Music: Arun Chiluveru Banner: Sri Hanuman Movie Makers Producers : R P Varma, Chavali Ramanjaneyulu & Chintalapudi Srinivasarao Story & Direction: Srinivas Naidu Nadikatla DOP: Amarnadh Bommireddy (D.F. Tech) Screenplay: Mani Kumar Chinimilli Dialogues: I. Ravi Music: Arun Chiluveru Art: Raghu Kulkarni Editor: Satya G Fights: Real Satish Choreography: Vishwa Raghu PRO: Vamsi & Sekhar Okey Oka Lokam Lyrics in Telugu ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా ఓఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంతా నీకే నేను కావలుండనా.. ఆఆ ఓఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంతా నీకే నేను కావలుండనా.. ఆఆ నిన్న మొన్న గుర్తే రాని.. సంతోషాన్నే పంచైనా ఎన్నాళ్లైనా గుర్తుండేటి.. ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా.. క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే.. ఏఏ ఏ ఏ ఎండే నీకు తాకిందంటే.. చెమటే నాకు పట్టేనే చలే నిన్ను చేరిందంటే.. వణుకు నాకు పుట్టేనే దేహం నీది.. నీ ప్రాణమే నేనులే.. ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా... Audio also Available on: spotifyindia► https://spoti.fi/2XdBlfB gaana ► https://bit.ly/38gxvZa AppleMusic► https://apple.co/38gF9To Resso► https://bit.ly/3hKOia9 JioSaavn► https://bit.ly/3pOdbEo AmazonMusicIN► https://amzn.to/2MEeGHa WynkMusic► https://bit.ly/3hJlqPu Stay updated with the latest videos, Subscribe on the link - http://bit.ly/adityamusic Follow us on Whatsapp: https://bitly.ws/W2Md #telugulyricalsongs #telugupopularsongs #telugusongs #trendingsongs #allteluguhitsongs #teluguvideosongs #telugusuperhitsongs |