♫musicjinni

జేజితో అలనాటి లాలి పాటలు | Old Lali pata songs | Old Stories | Children jolaali songs Telugu 2019

video thumbnail
మా జేజి ముని మనుమడితో అలనాటి లాలి పాటలు పాడుతూ జోకొడుతున్న దృశ్యాలు... చాలా అరుదుగా దొరికే, చూసే వీడియోలు ఇవి.. దయచేసి పిల్లలు పెద్దవారి చేతుల్లో అప్పుడప్పుడు అయినా పెడుతూ ఉండండి ఫ్రెండ్స్.. అలనాటి కథలు, పాటలు, నడవడిక చాలా చక్కగా నేర్పుతారు. అవి వారి మెదళ్లలో ఎప్పటికి నిలిచి ఉంటాయి. త ద్వారా పెద్దలు అంటే గౌరవం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నచ్చితే మీ మిత్రులకు ఈ వీడియో షేర్ చేయగలరు..

Village Agriculture My New Youtube Channel Link:- https://www.youtube.com/villageagriculture

(ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే కింద ఇచ్చిన పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పేకి పంపవచ్చు. ఇది అభ్యర్థన మాత్రమే..!
PayTm, Phone Pay, Google Pay, Airtel Money Number -7893084444)

ఫ్రెండ్స్ గ్రామాల్లో ఉన్న ట్యాలెంట్ ను ప్రపంచానికి Rayalaseema village show ద్వారా తెలియయజేయడం.. వారిలో ఉన్న ప్రతిభను వెలుగులోకి తేవడం మా ప్రధానా ఉద్యేశం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి విజయాల్లో దూసుకుపోతున్న వారి సక్సెస్స్ స్టొరీలను మీ ముందు ఉంచుతాము. అంతేకాదు... సీమ వంటలు, సంస్కృతి, సాంప్రదాయాన్ని కూడా ఎలుగెత్తిచాటడం ఇందులో భాగం. మిత్రులు మీరు కూడా మీ ప్రాంతాల్లో జరిగే పండుగలు, వివిధ కార్యక్రమాలను మాకు వీడియో రూపంలో పంపవచ్చు. కింద మెయిల్ ఐడీ, వాట్స్ యాప్ గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పంపవచ్చు. మీ వివరాలు కూడా ఇస్తే వీడియో కింద జత చేస్తాము. ఏదైనా వివరాల కోసం వాట్స్ యాప్ గ్రూప్ లో సంప్రదించవచ్చు.

Village :- పైడిపాళ్ళెం Mandal :- సింహాద్రిపురం District:- కడపజిల్లా

నాగేశ్వరరెడ్డి :- 7893084444
అనిల్ కుమార్ రెడ్డి :-7032404468
స్ఫూర్తి:- శ్రీకాంత్ అన్నా (లంబాడిపల్లె) My village show

వాట్స్ యాప్ గ్రూప్ లింక్:- 1) https://chat.whatsapp.com/IhABH7X1TWIE7M3WR0sSnm

2) Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/CKcC4Mocvyh35a47vwEBYg

Youtube channel link:- https://www.youtube.com/RayalaseemaVillageShow043

Blog:- http://rayalaseemavillageshow.blogspot.com

Mail Id- rayalaseemavillageshow@gmail.com

Face Book- https://www.facebook.com/profile.php?id=100022605697096

Face book page- https://www.facebook.com/RayalaseemaVillageShow043/

Twitter- https://twitter.com/rayalaseemavill

జేజితో అలనాటి లాలి పాటలు | Old Lali pata songs | Old Stories | Children jolaali songs Telugu 2019

Disclaimer DMCA