♫musicjinni

CM YS Jagan Playing with kid | Aarogya Sri beneficiary Thanks CM YS Jagan at Memantha Siddham Yatra

video thumbnail
అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ను కలిసిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్.

ఆరోగ్య శ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాన్ కు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి.. కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీధర్.

చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.

2022 జూలై 18న కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని సీఎంకు చెప్పిన శ్రీధర్.

కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత తన కుమారుడు త్రిషాన్ వినగలుగుతున్నాడని.. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని ఆనందంగా ముఖ్యమంత్రికి చెప్పిన శ్రీధర్.

CM YS Jagan Playing with kid | Aarogya Sri beneficiary Thanks CM YS Jagan at Memantha Siddham Yatra

#YSJaganCares

★↓FOLLOW US ON SOCIAL MEDIA!↓★
👉 Facebook: https://www.facebook.com/JaganeKavali
👉 Instagram: https://www.instagram.com/JaganeKavali
👉 Twitter: https://twitter.com/JaganeKavali
👉 Sharechat: https://sharechat.com/profile/JaganeKavali

నాన్న కోసం... ప్రజలకు మాటిచ్చాడు...#apcmysjagan #andhrapradesh #ysrajasekharreddy #easwarprasadreddy

CM YS Jagan Playing with kid | Aarogya Sri beneficiary Thanks CM YS Jagan at Memantha Siddham Yatra

Disclaimer DMCA