♫musicjinni

ఏపాటి వాడనయా నన్నింతగా హెచించుటకు.. Yepati Vadanaya nannithaga hecchinchutaku - Bro.Raja Brenham

video thumbnail
ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2)
నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు

నా దోషము భరియించి నా పాపము క్షమీయించి
నను నిల మార్చుటకు కలువరిలో మరణించి (2)
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని
కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2)|| ఏపాటి దాననయా ||

కష్టల కడలిలో కన్నీటి లోయలలో
నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య
విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా ||

నీ ప్రేమను మారువలెనయా
ని సాక్షిగా బ్రతికేదనేసయ్య
నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2)
నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ జీవముకై స్తోత్రము యేసయ్య
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా ||

#yepatidhananaya, #newteluguchristiansong2019, #sarvonnathaalbum, #chrisostam, #latestteluguchriatiansong, #yepati, #jesussongs, #preminchepremamayuda, #telugujesussongs, #sharonsisters

Yepati Dhananaya (Official Music Video) | Latest Telugu Christian Song | Sarvonnatha Album

Yepati Dhananaya (Official Music Video) | Latest Telugu Christian Song | Sarvonnatha Album

Yepati Dhananaya telugu christian song | Latest Telugu Christian Song | Sarvonnatha Album

ఏపాటి వాడనయా నన్నింతగా హెచించుటకు.. Yepati Vadanaya nannithaga hecchinchutaku - Bro.Raja Brenham

జీసస్

గాఢాంధకారములో|anandpaulm|yejra sastry|JesusTelugu songs|jkKristopherr|sharon sisters|rajprakashpaul

నాలోని ఆశాజ్యోతి నీవే|spbalu|Telugu Christian songs|AnandPaul|Telugu Christian latest songs2020|shar

కొనియాడతరమేనిన్ను|AndraChristian songs|anandpaul|Teluguchristiansongs|Jesus songs telugu|jk krist

తండ్రీ దేవా తండ్రీ దేవా #8d_songs #use_headphones

నిన్నే ప్రేమింతును.. నిన్నేసేవింతును యేసు|telugu christian songs|Jesus telugu worship song/anandpaul

యెహోవా నా బలమా #8D_instrumental_songs

yohova nee namamu// //Teluguchristiansongs//old Christian song//

ఎతైన కొండపైన|telugu christian songs|Jesus telugu songs|anandpaulm|jkkristopher|joshuashaik|sharonsis

Enno melulu chesina prabhuva(ఎన్నో మేలులు చేసిన ప్రభువా) song by Bro.nycil kk

నీ చేతితో నన్ను పట్టుకో|anandpaul gospel singer|TeluguChristian Song|Andra Christiansongspbalu crist

KARUNAGALA YESAYYA కరుణగల యేసయ్యా | JESUS SONGS #teluguchristiansongs #jesussongs #songs

యేసే నా పరిహారి,Telugu Christian song,jyothirajugaru,anandpaul,Jesus Telugu songs, jkkristopher,spb

ఈ దినం సదా నా|AR Stevenson|telugu christian songs|anandpaul M|Jesus telugu songsjashua shaik|jkk

Jesus Song WhatsApp status

నా జీవం నా సర్వం|AnandpaulM| telugu christian songs 2019new hits|vandanam yesayya|sharon sisters|spb

నా గుండె చప్పుడు నీవే యేసయ్యా#Na gunde cappudu nive yesayya#Latest Christian Song 2022#sunilkumar.

క్రీస్తే సర్వాధికారి|Telugu Christian songs|Andra Kristian songs|anandpaul|spbalu|jk Kristopher|ky r

సదాకాలము నీతోనేను|teluguchristiansongs|spbalu|anandpaulm|anvesha|kamalakar|jkkristopher|Sharonsister

" YESU NEE PREMA "Christian Latest Song 🎹🎤

ఆశల వలయంలో #8D_SONG #NYAYADHIPATHI_MINISTRIES #USEHEADPHONES

నీ దేహం నీదికాదు|telugu christian songs latest|AnandpaulM|telugu christian songs new|jk kristopher

కష్టాల కొలిమి కాల్చివేసిన - శోకాలు గుండెను చీల్చి వేసిన #shorts #christian #ytshorts #viral #jesus

#jesus #christiandevotionalsongs | EDinam Sadaa Naa Yesuke Sontham | ఈ దినం సదా నా యేసుకే సొంతం

భాసిల్లెను సిలువలో|AnandpaulM|telugu christiansongs latest|jesussongs telugu|Andrakraisthavakeerthna

#Telugu latest new video song#ఎవరి కోసమో నీ ప్రాణ త్యాగము#Calvary Prema

Disclaimer DMCA