Aarya-2 - Karige Loga e Kshanam | Telugu LYRICS | Allu Arjun |
|
Aarya-2 - Karige Loga e Kshanam | Telugu LYRICS | Allu Arjun
My Mail ID: motivatedfittube@gmail.com #Aarya2 #Telugulyrics LYRICS కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలీ జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం, అలలై పొంగే ఙ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమా కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలీ జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం, అలలై పొంగే ఙ్ఞాపకం క లలే జారే కన్నీరే చేరగా ఓఊ.. ఓఒ.. ఓఒ.. (2x) పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లొ దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయిందా నా సగమేదో ప్రశ్నగ మారిందా నేడీ బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీలుందా కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలీ జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం, అలలై పొంగే ఙ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ---------------------Disclaimer--------------------- Copyright Disclaimer Under Section 107 of Copyright Act 1976, Allowance is made for "fair use" for purposes such as criticisms, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use Picture credit 📷 https://unsplash.com I do not own anything. All credits go to the right owners. |