Konte Chuputho 8D Telugu Song || 8D Audio || Ananthapuram 1980 Movie |
|
Lyrics కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది పగలే రేయైనా యుగమే క్షణమైనా కాలం నీ తోటి కరగనీ అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ ఒడిలో వాలాలనున్నది వద్దని సిగ్గాపుతున్నది తడబడు గుండెలలో మోమాటమిది కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటూ తెలుపగా చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచినే చావుకు భయపడనే నువ్వుంటే చెంత కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే ====== Disclaimer | Copyright | Fair use ===== All rights belong to respective owners, We do not own and did not monetize with these songs. Creating only for promoting the music of its Original Composers and our viewers to experience the Live Music. The Songs we posted is converted from normal Stereo to 8D surround Audio with our team, there is no copyright infringement intended for the Audio or Video. Kindly requesting to don't strike down a video, If you need an Audio or Video to be removed on our channel please mail me (currentaffairs2021@gmail.com) us to remove the content at same day. Thank you! Use a pair of Headphones and close Your Eyes for the best experience. You will hear Music that moves around you. Sound Effects may varied by Headphones and try to stream in atleast above 360p. Thank you for watching, Like and subscribe us for more videos. Leave your valuable feedback in the comments section. Ananthapuram is a 2009 Telugu language movie which is written and dirested by M. Sasi Kumar and produced by M. Raghunath. The music of this movie composed by James Vasanthan. Starring Jai and Swathi in lead roles and M Sasi Kumar, Kanja Garuppu and Samudrakani in supporting roles. Licensed to YouTube by : Sri Venkateswara Video Songs Here is the Origingal song track link - https://www.youtube.com/watch?v=Gyfl1648xT4 #8dtelugu #konteChuputho #telugumelody |