Choti Choti Baatein Lyrical Review | Maharshi Songs | MaheshBabu,PoojaHegde, AllariNaresh |
|
Watch: Choti Choti Baatein Lyrical Review | Maharshi Songs | MaheshBabu,PoojaHegde, AllariNaresh and also మహేష్ బాబు అభిమానులు పాటల తాలుకు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ఆడియో సింగల్ ఆన్ లైన్ లో విడుదలైపోయింది. దేవి శ్రీప్రసాద్ సంగీతంలో శ్రీమణి లిరిక్స్ కూర్చిన ఈ గీతం సింపుల్ మెలోడీతో సాగింది. చోటి చోటి బాతే మీటి మీటి యాదే అంటూ హిందీలో మొదలుపెట్టి కాలేజీ క్యాంపస్ లో స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ గురించి అల్లుకున్న తీరు ఆకట్టుకునేలా ఉంది.ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు అంటూ పల్లవికి ఫినిషింగ్ ఇచ్చిన తీరు డెప్త్ ని సూచిస్తోంది.
Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network |