AVASARAM Song | Lakshmi's NTR Movie | చంద్ర బాబు నాయుడే వర్మ టార్గెట్| Shaili & Shaili TV |
|
#RGV #LakshmisNTR #AvasaramSong
By Shaili & Shaili రామ్ గోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్ "సినిమాలోని ఒక పాటను విడుదల చేశాడు . ఇది ఎన్టీఆర్ అల్లుడు చంద్ర బాబు నాయుడు, కుమారులు , కుమార్తెలను టార్గెట్ చేస్తూ తీసిన పాట . చంద్ర బాబు నాయుడును రాజకీయంగా టార్గెట్ చేయడం వర్మ లక్ష్యం గా కనిపిస్తుంది . ఈ సినిమాను వర్మ ఈనెల 22 న విడుదల చేస్తున్నాడు Feedback: bhageeradhag@gmail.com Subscribe: https://www.youtube.com/channel/UC1-7hDfZNLrKKc8EBJIeEUA |