Ravi Babu's Piglet Rally For Adhugo Movie Promotion | Filmibeat Telugu |
|
ravi babus piglet rally in hyderabad for adhugo movie promotion.
#Adhugo #RaviBabu #PigletRally #pig #tollywood దర్శకుడు, నటుడు రవిబాబు మరోసారి తన విలక్షణత ప్రదర్శించారు. హైదరాబాద్లో పంది పిల్లతో పాదయాత్ర చేశారు. అలాగని అది ప్రజా సమస్యలపై పోరాటమో, వన్య ప్రాణులపై ప్రేమను వ్యక్తం చేయడమో కాదు.. త్వరలో విడుదల చేయనున్న ‘అదిగో’ సినిమా కోసం ఈ వినూత్న ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం (నవంబర్ 2) ఈ చిత్ర యూనిట్ కేబీఆర్ పార్కు నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పంది పిల్లతో కలిసి పాదయాత్ర చేశారు. దారెంట వెళ్లేవారంతా దాన్ని ఆసక్తిగా గమనించారు. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ |