♫musicjinni

ARATI CHETTU OKKATAINA SINGER VERSION || LATEST FOLK SONG 2023 || MOUNIKA BALASHEKAR || PALLE PADAM

video thumbnail
Watch : Arati Chettuokkataina Singer Version Full Song || Folk Song 2023 || Mounika Balashekhar || PALLE PADAM

____________________________________________________
#parshuram_nagam #latest_folk_songs2023 #newfolksongs2023 #akkethammalibidda #praveenkaithoju #aratichettokatainafolksong
____________________________________________________

♪ Song : Arati Chettokataina

♪ Singer, Additional Lyrics-Source : Mounika Balashekar
♪ Music : Praveen Kaithoju
♪ DOP & Editing : Aravind Kontham
Special Thanks : గోవిందరాజుల దేవస్థానం - సనుగుల,
Jadala Ramesh
Parshuram Nagam

==Technical Support: Rajashekhar Jakkani ==

పల్లవి : ఆక్కే తమ్మలి బిడ్డ పూలేరా పోతే
ఎలిమే రాయుని కొడుకు కొంగులే వట్టె
ఎలిమే రాయుని కొడుకు...
కొంగులే వట్టేఎలిమే రాయుని కొడుకు

కొంగు వట్టిన వారు ఎవరయ్య మిరు
మావంటి వారి జోడా ఎవరి జూడా
మావంటి వారి జోడా
ఎవరి జూడా మా వంటి వారి జోడా

1 చరణం: ఆడిదున్నాదాని అర్థంబే లేదు
నిండు మొగ్గల రైక
నిలువెల్లా సొమ్మే నిండు మొగ్గల రైక
నిలువెల్లా సొమ్మే నిండు మొఘల రైక

నిండు మొగ్గల రైక నిలువెల్లా సొమ్మే
వంటి మొగ్గల రైక ఒకనాటి బమలే
వంటి మొగ్గల రైక
ఒకనాటి బమలే వంటి మొగ్గల రైక


చరణం 2:
అరటి చెట్టు ఒకటైన ఆకులే రొండైన
ఆడి వాండ్లు ఎందరున్న
ఆలీ సాటి రావురా ఆడివాండ్లు ఎందరున్నా
ఆలీ సాటి రావురా ఆడివాండ్లు ఎందరున్న


తాటి చెట్టు ఒకటైన తలలే రొండైన
తనవాళ్ళు ఎందరున్న
తల్లి సాటి రావురా తనవాళ్ళు ఎనందరున్న
తల్లి సాటి రావురా తనవాండ్లు ఎందరున్న

చరణం 3:
మోదుగు చెట్టు ఒకటైన మొదలే రొండైన
మొగవాళ్ళు ఎందరున్న
మొగని సాటి రావురా మొగవాళ్ళు ఎందరున్న
మొగని సాటి రావురా మొగవాళ్ళు ఎందరున్చ

నా లాంటి తోబుట్టు లేదార నీకు
ఆడదంటే నీకు చిన్న చూపు ఎలా
ఆది పరాశక్తి అమ్మవారి రూపు ఆది పరాశక్తి అమ్మవారి రూపు

ARATI CHETTU OKATAINA | AKKE THAMMALI BIDDA LATEST FOLK SONG 2022 | PARSHURAM NAGAM| @PALLEPADAM

ARATI CHETTU OKKATAINA SINGER VERSION || LATEST FOLK SONG 2023 || MOUNIKA BALASHEKAR || PALLE PADAM

THOMBAI AMEDA POYINA THOBUTTU SATIRARU FULL SONG| NEW RAKHI SONG 2023 |MOUNIKA BALASHEKAR PALLEPADAM

ARATI CHETTU OKATAINA LATEST FOLK SONG 2022 | SHORTS | PARSHURAM NAGAM|MOUNIKA BALASHEKAR| SOUJANYA

AKKE THAMMALI BIDDA FOLK PROMOTIONAL SONG|| SOUJANYA || PARSHURAM NAGAM || MOUNIKA BALASHEKAR

AKKE THAMMALI BIDDA NEW FOLK SONG 2022 PROMO || SOUJANYA || PARSHURAM NAGAM || MOUNIKA BALASHEKAR

THAMMUDA VENKATI PART 2 || FULL FOLK SONG 2023 || MALE VERSION || PARSHURAM NAGAM || PALLE PADAM

THAMMUDAA VENKATI PART 2 PROMO || MALE VERSION || NEW FOLK SONG 2023 || PARSHURAM NAGAM |PALLE PADAM

THOMBAI AMEDA POINA THOBUTTU SATIRARU | NEW RAKHI SONGS 2023 | SHORTS | MOUNIKABALASHEKAR|PALLEPADAM

అక్కే తమ్మాలి బిడ్డ| LATEST FOLK SONG 2022| SHORTS| PARSHURAM NAGAM| MOUNIKA BALASHEKAR| PALLE PADAM

THAMMUDA VENKATI PART 2 | SHORTS | FOLK SONGS 2023 | PARSHURAM NAGAM | NAKKASRIKANTH | PALLE PADAM

SILAKA SITARUPALLE THUMMEDIYALO FOLK SONG 2023 PROMO || SOUJANYA || LAVANYA || MOUNIKA BALASHEKAR |

Disclaimer DMCA