Andala Rakshasi - Ye Mantramo Song | LYRICS in TELUGU |
|
Andala Rakshasi - Ye Mantramo Song | LYRICS in TELUGU
My Mail ID: motivatedfittube@gmail.com LYRICS ఏ మంత్రమో అల్లేసిందిలా యదకే వేసే సంకెలా భూమెందుకో వణికిందే ఇలా బహుశా తనలో తపనకా ఆకాశం రూపం మారిందా నా కోసం వానై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నెలాయె మనసంతా మాయ మాయే ఐనా హాయే క్షణము ఒక ఋతువుగ మారే ఉరుము ప్రతి నరమును తరిమే పరుగులిక వరదలై పోయే కొత్తగ ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే పగలు వల విసిరె ఉహలె మనసు మతి చెదరగ శిలగ నిలిచెగా కళ్ళల్లో కదిలింత కలగా కల కరిగిపోకలా ఎదురయ్యే వేళల్లో నువు ఎగిరి పోకలా ఓ మాయలా ఇంకో మాయలా నన్నంత మార్చేంతలా ఓ మాయలా ఇంకో మాయలా నువ్వే నేనయ్యేంతలా వెన్నెల్లా ---------------------Disclaimer--------------------- Copyright Disclaimer Under Section 107 of Copyright Act 1976, Allowance is made for "fair use" for purposes such as criticisms, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use Picture credit 📷 https://unsplash.com I do not own anything. All credits go to the right owners. |