Maharshi Movie Censor Review | Mahesh Babu | Pooja Hegde, Naresh | Vamsi Padipally | i5 Network |
|
Watch: Maharshi Movie Censor Review | Mahesh Babu | Pooja Hegde, Naresh | Vamsi Padipally | i5 Network and also సూపర్ స్టార్ మహేష్ కెరీర్ ల్యాండ్ మార్క్ మూవీ `మహర్షి` రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం ట్రేడ్ సహా అభిమానుల్లో.. ఆసక్తికర చర్చ ఇది. ఈ సమ్మర్ లో బెస్ట్ ట్రీట్ ఇస్తుందా? అంటూ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం వంశీ పైడిపల్లి ఏకంగా తన జీవితంలో మూడేళ్లు అంకితమివ్వగా .. ఏడాది పాటు మహేష్ సహా చిత్రయూనిట్ కఠోరంగానే శ్రమించారు. ఆ శ్రమకు ఫలం అందుకునే రోజు దగ్గరలోనే ఉంది. మే 9న అన్నిటికీ సమాధానం దొరుకుతుంది.
Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network |