RAMASAKKANODIVIRO PILAGO SONG | QUESTION MARK (TELUGU-2021) - ADAH SHARMA | MANGLI | RAGHU KUNCHE |
|
#2021 #QuestionMark #Adahsharma #Raghukunche #Mangli
🔔Subscribe & Turn On Notifications for more Videos! Song - "Ramasakkanodiviro Pilago" Lyrics - Bandi satyam Singers - Mangli , Raghu Kunche English lines - Aditi Bhavaraju ******************************************************** CAST & CREW ******************************************************** Starring :: Adah Sharma Writer & Director :: Vipra Producer :: Gouri Krishna DOP :: Vamsi Prakash Editor :: S.B.Uddav Choreographer :: Shekar Master Production Company :: Shree Krishna Creations Music Label :: Kunchechords Lyrics - పల్లవి - Mangli- రామసక్కనోడివిరో పిలగో రయ్-అంటూ నువ్ దూకితే మరి ఎలగో ఎనకెనక పడతావు ఎగాదిగ సుత్తావు డీజేలు పెడతావు డిస్కోలు ఆడేవు కత ఏంటీ అసలు కథ ఏంటి కారేడ్డము అడమాకు పిలగో నా కంట్లో నలుసవ్వమాకు పీలగో చరణం 1 Mangli - గంపెడు పూలట్టుకొని కోప్పులెడతనంటావు గుప్పెడాంత గుండెలోన కుంపటెట్టి పోతావు Raghu - గులు గులు గులాబ్జామ్ గుడి ఎనక్కే చెక్కేద్దామా Mangli- జాణాబేత్తడు నడుము షాణాబాగుందని మెల్లకుండ, గిల్లిపోయి నన్నేమో పరేషాణుజేత్తావు Raghu- జింగిరి బింగిరి జంబలహాట్టు రంగులరాట్నం ఎక్కేద్దామా Mangli - ఇగజూసి అగజూసి సిర్రెత్తుకొత్తుంటే సీటీలే కోట్టేత్తావూ తెగ ఆశపెట్టేసి నాకేసి రాకుండా ఏటేటో ఎల్పోతావు కత ఏంటి - నీ కత ఏంటి అసలు కత ఏంటి ఎడమ కన్ను అదిరింది పిలగో నా ఎన్ను పూస కరిగింది పిలగో రామ సక్క నోడివిరా పిలగో రయ్ అంటూ నువ్ దూకితే మరి ఎలాగో చరణం 2 పాపిట బిళ్ళట్టుకొని ఎగాదిగా జుత్తావు పాయసాల పిట్టవని పగలబడి నవ్వేవు Raghu - రింగుడుబిళ్ల ,రూపాయిబిళ్ళ దండ కాదు తామర మొగ్గ Mangli - చెక్కరకేళి పండు చెక్కిలిపై రుద్దేస్తూ చిటికేసి చటుక్కున చతికిలబడిపోతావు Raghu - తింగరి బుచ్చి , మాయలమచ్చి , కోతికొమ్మచ్చాడేద్దామా Mangli - గరంగరం నరం నరం మెలిపెట్టి తిప్పేసి హడావిడే సేసేత్తావూ చల్లకొచ్చి ముంత దాచి నన్ను నువ్వు ఏలాగోలా సురా సురా సుట్టెత్తావూ కథ ఏంటి -అసలు కథ ఏంటి నీ కతేందిరా లడాయికి వచ్చినావ పీలగో - మరి లగ్గమైతదీ చూస్కో పిలగో రామసక్కనోడివిరో పిలగో రయ్-అంటూ నువ్ దూకితే మరి ఎలగో Raghu - రింగుడుబిళ్ల - రూపాయిబిళ్ళ --జింగిరి బింగిరి మాయల మచ్చే .... ************************************************************************************************** Thank you for ur support Friends. Do subscribe another channels: #For Movie trailers# Trailer Out :: https://www.youtube.com/channel/UCriJ4toUJF7hhYnXkxUE1KQ #For Music# Music Box :: https://youtube.com/c/MUSICBOX16 ************************************************************************************************** © Copyright Notice: IF you don't like any of my uploads for whatever reason, please don't make a scene - contact me here on YouTube by sending me a private message or send me an e-mail on: videobox0016@gmail.com & i will happily cooperate and take it down! Thanks for Watching! |