Arjun Reddy Full Songs | Gundelona Full Song | TELUGU LYRICS |
|
Arjun Reddy Full Songs | Gundelona Full Song | TELUGU LYRICS
My Mail ID: motivatedfittube@gmail.com LYRICS గుండెలోన నిందుకున్న నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్ళు… కల్లొలోన నిప్పుకున్న నీ రూపమేగ ఊరటయ్యె ఇన్నాళ్ళు… చెప్పని చెప్పని మనసు తళలేదని నీ దూరమె… తప్పనె తప్పని తాపమె తీరని ఈనాడె.. గుండెలోన నిందుకున్న నీ గురుతు లేక ఊపిరయ్యే ఇన్నాళ్ళు… నీ ఆడుగులోన అడుగు కలిపి ప్రాణమె మురవని నా అనువు అనువు నిన్ను చేరి తనివి తీరని ఏ దరి మలుపు లోని ఇంక వీడనె వీడని నీ లోని నీడ నేనులాగ నన్ను మారని తీరం తెర తొలిగిపోయి వెలిగె నావ ఉదయాలె ప్రాణం చెయి జారి మల్లి చేరగ తన తీరమె కమ్మనైన ఓ హాయివాన కురవగ ఇలా చిరునవ్వులోన గుండెలోన నిండుకున్న ఊసులన్ని చెప్పుకోగ ఈన్నడు… కళ్ళలోన దాచుకున్న ప్రేమనంత చుపుకోగ ఈనాడు… ఆగని ఆగని ఆదమరుపులె కద ఇకా అన్ని… దూరమె ఆనని కౌగిలింతలె కద ఇకా అన్ని.. గుండెలోన నిండుకున్న ప్రేమనంత చూపుకోగ ఈనాడు… పరవశం పరవశం అవ్వని మన వశం చిలకరించు నవ్వులు మనకి ఏ జగం చెరు సగం చెరు సగం అవ్వగా ఓ సుమం పలకరించె ఆశలె హ్రుదయనందనం అలలె జోలలను పాడి ఆలుపే మరిచెనె కలలె నీ ఒడిని వాలి నిజమై మెరిసెనె అల్లుతున్న హరివిల్లు లోన అందుకోగ స్వర్గ సీమ గుండెలోన నిండుకున్న ప్రేమనంత చూపుకోగ ఈనాడు… ఆగని ఆగని ఆదమరుపులె కద ఇకా అన్ని… దూరమె ఆనని కౌగిలింతలె కద ఇకా అన్ని.. గుండెలోన నిండుకున్న ప్రేమనంత చూపుకోగ ఈనాడు… ---------------------Disclaimer--------------------- Copyright Disclaimer Under Section 107 of Copyright Act 1976, Allowance is made for "fair use" for purposes such as criticisms, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use I do not own anything. All credits go to the right owners. |