Anchor Rashmi Gautam Speech@Anthaku Minchi Movie Lyrical Song Release | Filmibeat Telugu |
|
Anchor Rashmi Gautam revealing the director's action behind her she made funny comments on on social media making it a big issue. She said, she had more interacted with associate director Madhu than the director of the movie. She stated that the thoughts of the director were voiced by Madhu.
#AnchorRashmiGautam #anchorrashmi #madhunandan #youtube #socialmedia జై ,రష్మీ గౌతమ్ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అంతకు మించి'. ఈ చిత్ర టైటిల్ లిరికల్ సాంగ్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజీ వద్ద చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి రష్మి వివరణ ఇచ్చారు. ఇపుడు ఈ విషయంలో తాను వివరణ ఇవ్వకపోతే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తాయని, దాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదనే తాను ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. Filmibeat Telugu Subscribe for More Videos.. ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬ ♥ subscribe : https://goo.gl/wTpobd ♥ Facebook : https://www.facebook.com/TeluguFilmibeat/ ♥ YouTube : https://goo.gl/wTpobd ♥ twitter:https://twitter.com/FilmibeatTe ♥ Website:https://twitter.com/TeluguFilmibeat ♥ GPlus:https://plus.google.com/112525048318303652385 ♥ For Viral Videos: http://telugu.filmibeat.com/videos/ ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ |