♫musicjinni

SAHASAM SWASAGA SAGIPO MOVIE REVIEW - సాహ‌సం శ్వాస‌గా సాగిపో మూవీ రివ్యూ...

video thumbnail
సాహ‌సం శ్వాస‌గా సాగిపో మూవీ రివ్యూ...


నటీనటులు: నాగ చైతన్య, మంజుమ మోహన్‌, రానా, సతీష్‌, బాబా సెహగల్‌ తదితరులు.
సంగీతం: ఎ,ఆర్‌. రెహమాన్‌,
ఎడిటింగ్‌: ఆంటోని,
కెమెరా: డాన్‌ మాథ్యూస్‌,
దర్శకత్వం: గౌతమ్ మీనన్‌.
నిర్మాత: మిరియాల రవీంద్రరెడ్డి,

ప్రేమ‌మ్ హిట్ తో నాగ చైత‌న్య జోరు మీదున్నాడు.. ఇక నాగచైతన్య కు సూప‌ర్ హిట్ ఇచ్చిన ఏ మాయ చేశావే ద‌ర్వ‌కుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో సినిమా సాహసం శ్వాసగా సాగిపో రూపొందింది.. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి..వాస్త‌వానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావ‌ల్సి ఉంది.. ఎట్ట‌కేల‌కు ఈరోజు విడులైంది.. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ స‌మీక్ష చ‌ద‌వాల్సిందే.

క‌థ
చ‌దువైపోయి ఉద్యోగం కోసం వెతుకుంటున్న యువ‌కుడు చిన్నా(నాగ చైత‌న్య‌).. ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కూ జీవితాన్ని ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటాడు.. అలాగే అత‌డికో కోరిక ఉంటుంది.. బైక్ పై లాంగ్ రైడ్ గా క‌న్యాకుమారి వ‌ర‌కూ వెళ్లాల‌ని.. అలా క‌ల‌లు కంటున్న సమ‌యంలోనే అత‌డికి లీలా (మంజిమా మోహ‌న్) ప‌రిచ‌య‌మ‌వుతుంది.. అమె కూడా చిన్నాకు ద‌గ్గ‌ర‌వుతుంది.. త‌న మ‌న‌సులో ఎప్ప‌టి నుంచో ఉన్న క‌న్యాకుమారి ట్రిప్ గురించి లీలాకు చెబుతాడు.. తాను బైక్ పై వ‌స్తానంటుంది.. ఇద్ద‌రి క‌లసి క‌న్యాకుమారి బ‌య‌లుదేర‌తారు.. అయితే ఈ ప్ర‌యాణంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు లీలాపై దాడికి ప్ర‌య‌త్నిస్తుంటారు.. ఇలా లీలా మీదే ఎందుకు వాళ్లు దాడి చేస్తున్నారో చిన్నాకు అర్ధంకాదు.. ఇదే ప్ర‌శ్న లీలను అడిగితే త‌న‌కూ తెలీదంటుంది.. ఇంత‌కీ లీలాపై దాడి ఎందుకు జ‌రుగుతుంది.. ఈ ఇద్ద‌రూ క‌న్యాకుమారికి క్షేమంగా వెళ్లారా.. వారి ప్ర‌మే క‌థ‌కు ఎటువంటి ముగింపు వ‌చ్చింద‌నే విష‌యాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే..

నటీ న‌టుల ప‌నితీరు

ఈ చిత్రం రోడ్‌ జర్నీ నేపథ్యంలో సాగుతుంది. అందుకే టైటిల్‌ సాహసంగా సాగిపో అని పెట్టారు. ఫ‌స్ట్ ఆఫ్ ప్రేమ స‌న్నివేశాలు, సెకండ్‌పార్ట్‌ అంతా యాక్షన్‌లో సాగుతుంది. నాగ చైతన్య నటనతో మంచి మార్కులు వేసుకున్నాడు. గౌతమ్ వాసుదేవ మీనన్ చైతూ పాత్రకు సరిపోయేలా యంగ్ లవర్ బాయ్‌గా చూపించాడు. మంజిమమోహన్ కూడా లీలా పాత్ర‌లో ఒదిగిపోయింది. మిగిలిన నటులు కూడా పాత్ర పరిధి మేరకు నటనను పండించారు.

సాంకేతిక విభాగం
ప్రేమ‌, యాక్ష‌న్ క‌లిపి ఈ మూవీని రూపుదిద్దాడు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్.. చైతన్య యాక్షన్‌ పార్ట్‌ గతంలో చేసినా.. ఇది కనెక్ట్‌ అయ్యేలా.. దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు.. ఎంటర్‌టైన్‌మెంట్‌గా దాన్ని మలచడంతో ఆకట్టుకునేలా వుంది. . సినిమాలో దర్శకుడు గౌతమ్‌మీనన్ ప్రతి క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్ చేశాడు. క్యారెక్టర్స్‌ను చూస్తున్నప్పుడు ఆడియెన్స్ క్యారెక్టర్‌తో పాటు ట్రావెల్ చేసేలా ఉంది. అయితే కథ చాలా స్లోగా ర‌న్ అవుతుంది. ఈ మూవీలో ఇది ఒక్క‌టే మైన‌స్. అలాగే సినిమాటోగ్రఫి ఈ మూవీకి ఎస్సెట్.. ఏ.ఆర్.రహమాన్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మూవీలో ఈ పాట‌లు మ‌రింత ఆకట్టుకున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదే స్థాయిలో ఉంది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ భారీగాను ఉన్నాయి.. ఏమాయ చేసావె తర్వాత గౌత‌మ్ మీన‌న్ ఈ మూవీతో మ‌రో మాయ చేశాడు..యూత్‌కు ఈ మూవీ న‌చ్చుతుంది.
కామెంట్ః గౌత‌మ్ మీన‌న్ యాక్ష‌న్ మాయ‌
రేటింగ్ః 2.5/5

Sahasam Swasaga Sagipo Movie Team Interview | Naga Chaitanya | Manjima Mohan | Gautham Menon | V6

Gautham Menon About Sahasam Swasaga Sagipo Movie || V6 News

Naga Chaitanya About sahasam swasaga sagipo Movie || Special Chit Chat || V6 News

SAHASAM SWASAGA SAGIPO MOVIE REVIEW - సాహ‌సం శ్వాస‌గా సాగిపో మూవీ రివ్యూ...

Goutham Menon's Sahasam Swasaga Sagipo Gets Release Problems | Tollywood Gossips

Naga Chaitanya And Manjima Mohan About Sahasam Swasaga Sagipo Movie Release || V6 News

SAHASAM SWASAGA SAGIPO MOVIE REVIEW -AA - సాహ‌సం శ్వాస‌గా సాగిపో మూవీ రివ్యూ...

There Is No Comparison Between Sahasam Swasaga Sagipo & Ye Maaya Chesave Says Naga Chaitanya

Manjima Mohan About Working With Simbu And Naga Chaitanya || V6 News

Gautham Menon About His feelings On Sahasam Swasaga Sagipo Movie Release || V6 News

Gautham Menon About Ye Maya Chesave Movie || V6 News

Naga Chaitanya About Gautham Menon || V6 News

Sahasam Swasaga Sagipo Movie Team Special Chit Chat | Gautham Menon | Naga Chaitanya | V6 News

Naga Chaitanya And Manjima Mohan About Their Biggest Adventures || V6 News

Gautham Menon About Naga Chaitanya || V6 News

Gautham Menon About Movie Locations || V6 News

Gautham Menon About Simbu And Chaitu On Locations || V6 News

Gautham Menon About Biggest Adventure In His Life || V6 News

Naga Chaitanya And Gautham Menon About Baba Sehgal || V6 News

Gautham Menon About His Movie Concepts And Dialogues || V6 News

Gautham Menon About A R Rahman's Music || V6 News

Okka Ammayi Thappa Full Movie | Sundeep Kishan | Nithya Menon | 2017 Telugu Movies | Rajasimha

METRO MOVIE REVIEW - మెట్రో మూవీ రివ్యూ...

Naga Chaitanya And Chandu About Movie Collections || Special Chit Chat || V6 News

Dhanush's Enai Noki Paayum Thota Official Teaser | Gautham Menon | Mega Akash | Tollywood News

Gautham Menon To Revive Dhruva Natchathiram With Vikram | Tollywood News

Anushka Turns Monk For Nagarjuna's Hathiram Baba movie | Tollywood Gossips | V6 News

JJJ TEAM PRESS MEET - ఈ మూవీని అంద‌రూ మెచ్చుకుంటారు - జ‌య జాన‌కీ నాయ‌క టీమ్

MAYA MAAL MOVIE - ఈ నెల‌లోనే `మాయా మాల్‌`

Rebal Star Prabhas Shocking Comments On His Next Movie Projects | ProjectK |Salaar |Spirit |Disha TV

Disclaimer DMCA